suvichar
✕

కెనడాలో టిక్‌టాక్‌పై నిషేధం..

Written By సెల్వి
Updated: మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (13:54 IST)
అమెరికాలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆధీనంలోని సెల్‌ఫోన్లలో టిక్‌టాక్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, టిక్‌టాక్ యాప్‌ను ఉపయోగించేందుకు ప్రజలపై ఎలాంటి ఆంక్షలు లేవు. 
 
యునైటెడ్ స్టేట్స్‌ను అనుసరించి, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రభుత్వ కార్యాలయాలు అలాగే ప్రభుత్వ యాజమాన్యంలోని సెల్‌ఫోన్‌లలో టిక్‌టాక్ యాప్‌ను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు. 
 
భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం, ప్రభుత్వ యాజమాన్యంలోని సెల్ ఫోన్‌లతో సహా పరికరాలపై టిక్ టాక్ నిషేధించబడిందని కెనడా ప్రభుత్వం వివరించింది. 
 
ఈ టిక్ టాక్ యాక్టివిటీని ఇప్పటికే యుఎస్ ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధించగా, ఇప్పుడు కెనడాలో కూడా ఇది నిషేధించబడింది. 
 
అంతేకాదు, భారత్‌తో పాటు కొన్ని దేశాల్లో టిక్‌టాక్ పూర్తిగా నిషేధించబడింది. దీంతో టిక్‌టాక్ యాప్‌కు భారీగా ఆదాయం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

అన్నీ చూడండి

Keerthy Suresh, Krithi Shetty : దళపతి సీన్ రీక్రియేషన్‌తో ప్రమోషన్స్ ప్రారంభించిన జనవరి 12 విడుదల

Prabhas Update: సన్నబడిన ప్రభాస్ లుక్‌పై అభిమానుల చర్చ - అమ్మవారిని దర్శించుకున్న ప్రభాస్

RAPO23 Update: తోడేలు భావాలున్న వ్యక్తి కథ గా రామ్ పోతినేని రాపో23 చిత్రం

repeat movie review :ఈ నగరానికి ఏమైంది, రిపీట్ చిత్రం ఎందుకు తీశారంటే.. రిపీట్ రివ్యూ

రాజా సింగ్‌ను కలిసిన దేవి విజ్ఞానం హిందీ చిత్ర బృందం, డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల

తర్వాతి కథనం
Show comments