Dharma Sangrah

5జీ చిప్‌సెట్‌‌తో హానర్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. కానీ గూగుల్ మాత్రం?

Written By సెల్వి
Updated: మంగళవారం, 31 మార్చి 2020 (19:08 IST)
Smart phone
హానర్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. హానర్‌ సంస్థ తన 30 సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. 30ఎస్‌ పేరుతో తయారు చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో అత్యధునిక ఫీచర్లు పొందుపరిచారు. 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డి, ఫుల్‌వ్యూ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోను.. కిరిన్‌ 820 ప్రాసెసర్‌ 5జీ చిప్‌సెట్‌ కలిగివుంది.
 
ఇంకా ఈ ఫోన్‌లో నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్పీ కెమెరా ఒకటే ఉంది. 8జీబీ, 128 జీబీ, 8జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభించే ఈ ఫోన్‌ను చైనాలో ప్రీఆర్డర్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 7న నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. 
 
నలుపు, ఆకుపచ్చ, తెలుగు రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ లభ్యమవుతుంది. కానీ ఈ ఫోనులో గూగుల్‌ సేవలు అందుబాటులో ఉండవు. అంటే ప్లేస్టోర్‌ యాప్‌ ఉండదు. 16 ఎంపీ సెల్ఫీకెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగివుండే ఈ ఫోన్ (8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్) ధర రూ.25,500 లని హానర్ సంస్థ వెల్లడించింది. అలాగే 8జీబీ ర్యామ్/ 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 29,000లని హానర్ తెలిపింది. 

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments