Jio 5G data plans -కస్టమర్ల కోసం ఇదంతా చేస్తోన్న జియో

Written By సెల్వి
Updated: గురువారం, 5 డిశెంబరు 2024 (11:58 IST)
టెలికాం ధరలు పెరగడంతో చాలా మంది కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రైవేటు దిగ్గజ జియో కొత్త బంపర్‌ రీఛార్జీ ఆఫర్లను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా రూ.200 లోపు ఉన్న మూడు 5 జీ డేటా ప్లాన్స్‌ వివరాలు ఇలా వున్నాయి. 
 
జూలై నెలలో టెలికాం ధరలు భారీ ఎత్తున పెరగడంతో చాలామంది యూజర్లను కోల్పోయింది జియో. జియో రూ.189 ప్లాన్‌.. ఈ ప్లాన్‌లో మీరు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు, 2 జీబీ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్‌ సౌకర్యం పొందుతారు. 
 
జియో రూ.198 ప్లాన్‌.. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 14 రోజులు ఉంటుంది. ఇందులో మీరు ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందుతారు. అంటే పూర్తిగా 28 జీబీ డేటా. అదనం 5జీ బోనస్‌, అపరిమిత 5 జీ డేటా పొందుతారు. 
 
జియో రూ.199 ప్లాన్‌.. జియో ఈ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులు వర్తిస్తుంది. ఇందులో 1.5 జీబీ డైలీ డేటా, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందుతారు. అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ కూడా అందుకుంటారు.

అన్నీ చూడండి

RC17: రామ్ చరణ్, సుకుమార్ RC17 యాక్షన్ థ్రిల్లర్ గా సిద్ధమవుతోంది !

Varun Tej : కొరియన్ కనకరాజు పాట విడుదలకి భారీ జనసందోహం

ధృవ్ విక్రమ్‌తో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Niharika: తొమ్మిది కోట్ల బడ్జెట్, ఓటీటీ తిరస్కరణ, నెగెటివ్ టాక్.. వెరసి కమిటీ కుర్రోళ్లు కు జాతీయ అవార్డ్

Ambika Krishna :సినిమాల్లో తెలుగు భాష కనుమరుగవుతుందని వేదన చెందిన అంబికా కృష్ణ .ఎందుకని?

తర్వాతి కథనం
Show comments