Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోఫైబర్ సెటాప్ బాక్స్‌ వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్?

Written By సెల్వి
Updated: సోమవారం, 4 మే 2020 (22:14 IST)
జియోఫైబర్ సెటాప్ బాక్స్ ఓటీటీ యాప్స్ జాబితాలోకి అమేజాన్ ప్రైమ్ వీడియో కూడా వచ్చి చేరింది. అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, పంచాయత్, మీర్జాపూర్ వంటి ఒరిజినల్ కంటెంట్‌తోపాటు జోకర్, థప్పడ్‌తోపాటు మరెన్నో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో జియో ఫైబర్‌ ఓటీటీ యాప్స్ జాబితాలో ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్ వీడియో చేరడంతో జియో కస్టమర్లు ఎగిరి గంతేస్తున్నారు. ఇప్పటికే సన్‌నెక్స్ట్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, వూట్, జియో సినిమా, ఎల్‌టీ బాలాజీ వంటివి జియో ఫైబర్ సెటాప్ బాక్స్‌లో వున్నాయి. 
 
కాగా గతేడాది జియో ఫైబర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ అమేజాన్ ప్రైమ్ వీడియో మాత్రం అందుబాటులో లేకుండా పోయింది. జియో ఫైబర్ యూజర్లు ఇప్పటి వరకు అమేజాన్ ప్రైమ్ వీడియోలు చూడాంటే కొనుగోలు చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు వీరికి ఇది ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments