Dharma Sangrah
✕

టెలిగ్రామ్ తరహాలో వాట్సాప్‌లో 2 ఖాతాలను ఉపయోగించుకోవచ్చు..

Written By సెల్వి
Updated: శుక్రవారం, 20 అక్టోబరు 2023 (18:38 IST)
ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో వాట్సాప్ ఒకటి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
 
ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్ లాగే ఈ వాట్సాప్ యాప్‌లో కూడా 2 జీబీ వరకు ఫైల్స్ పంపడం, గ్రూప్ కాల్, వాయిస్ నోట్స్ వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. ఇటీవల, ఛానెల్ ప్రారంభించబడింది. 
 
వాట్సాప్ అప్లికేషన్‌లో ఒకేసారి 2 ఖాతాలను ఉపయోగించుకునేలా మెటా కంపెనీలో కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు మెటా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్జ్ జుకర్‌బర్గ్ తెలిపారు.

అన్నీ చూడండి

ఆ ఛాన్స్ దైవిక నిర్ణయం - అసలైన స్థాయి ఏంటో అపుడు తెలిసింది : రేణూదేశాయ్ (Video)

స్వామీజీని వివాహమాడిన వరుణ్ తేజ్ హీరోయిన్

అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రాజిగాడు రాజయ్యాడు సిద్ధం

AR Rehman: ప్రభుదేవా, ఏ.ఆర్. రెహమాన్‌ నటించిన మూన్ వాక్ క్రిస్మస్ విడుదలకు సిద్ధం

ది సెస్సో ట్రైలర్ ఆకట్టుకుంది సినిమా కూడా వుంటుంది :ఆకాష్ జగన్నాథ్

తర్వాతి కథనం
Show comments