Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఈ ఫోన్లలో వాట్సప్‌ పనిచేయదు...

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలో కొన్ని రకాల ఫోన్లు పనిచేయవట. ముఖ్యంగా, డిసెంబర్‌ 31, 2017 తర్వాత మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కొన్ని ఫ్లాట్‌ఫాంలపై పనిచేయదట. ఈ

Written By selvi
Updated: సోమవారం, 25 డిశెంబరు 2017 (17:26 IST)
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలో కొన్ని రకాల ఫోన్లు పనిచేయవట. ముఖ్యంగా, డిసెంబర్‌ 31, 2017 తర్వాత మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కొన్ని ఫ్లాట్‌ఫాంలపై పనిచేయదట. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది. 
 
బ్లాక్‌బెర్రీ ఓఎస్‌, బ్లాక్‌బెర్రీ 10, విండోస్‌ ఫోన్‌ 8.0, దాని కంటే పాత ఫ్లాట్‌ఫాంలకు వాట్సప్‌ తన సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలిపింది. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్‌డేట్స్‌ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది. 
 
ఈ ఓఎస్‌లు వాడుతున్న వారు వెంటనే కొత్త ఓఎస్‌ వెర్షన్‌(ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ 4.0+, ఐఫోన్‌ ఓఎస్‌ 7+, విండోస్‌ ఫోన్‌ 8.1+)లోకి అప్‌గ్రేడ్‌ కావాలని సూచించారు. అప్పుడే మీరు వాట్సప్‌ను వినియోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments