Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ నుంచి కొత్త "ఎక్స్‌ప్లోర్ న్యూ ఛానల్"

Written By సెల్వి
Updated: బుధవారం, 22 మే 2024 (14:55 IST)
వాట్సాప్ "ఎక్స్‌ప్లోర్ న్యూ ఛానల్" కొత్త షార్ట్‌కట్‌ను పరిచయం చేసింది. ఇది వెంటనే కనిపించేలా, యాక్సెస్ చేయగల లక్ష్యంతో దీన్ని రెడీ చేసింది. ఛానెల్‌లను అన్వేషించే సామర్థ్యాన్ని మరింత కనిపించేలా చేయడం వల్ల కంటెంట్ డిస్కవరీతో యూజర్ ఎంగేజ్‌మెంట్‌ను మెరుగుపరచడం ద్వారా ప్రయోజనం లభిస్తుంది. 
 
కొత్త ఛానెల్‌ల అన్వేషణ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. అదనంగా, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ యాప్ సెట్టింగ్‌లలోనే "యానిమేటెడ్ ఇమేజ్‌ల ఆటోప్లే"ని నిర్వహించడానికి ఫీచర్‌పై పని చేస్తోంది. ప్రత్యేకించి, ఈ ఫీచర్ ఎమోజీలు, స్టిక్కర్‌లు, అవతార్‌ల కోసం అన్ని యానిమేషన్‌లను నిలిపివేస్తుంది.

అన్నీ చూడండి

Kamal Haasan: రశ్మికను చూస్తే అసూయ లేదు. గడ్డం తీసినా నేను పాత్రలో మెప్పించలేను : కమల్ హాసన్

Pa Ranjith: విభిన్న కాలమానాలతో పా రంజిత్ చిత్రం వరల్డ్ ఆఫ్ వెట్టువం

Disco Santhi: ఆసుపత్రి నుంచి శాంతి శ్రీహరి డిచ్చార్జ్ - మేఘాంశ్ సినిమా ఆస్మాన్ ను హిట్ చేయండి

Samantha: సమంత రూత్ ప్రభు సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ న్యాయనిర్ణేతగా ఆస్ట్రేలియా చెఫ్ శశి చెలియా

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments