Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వాట్సాప్ ఐప్యాడ్‌కి ‘కమ్యూనిటీస్ ట్యాబ్’.. కొత్త ఫీచర్

Written By సెల్వి
Updated: శనివారం, 29 జూన్ 2024 (15:47 IST)
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఐప్యాడ్‌కి ‘కమ్యూనిటీస్ ట్యాబ్’ని తీసుకురావడానికి కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఫీచర్ మునుపు iPadలో అందుబాటులో లేదు. దీని ద్వారా వినియోగదారులు చాట్‌ల జాబితాలోని కమ్యూనిటీలను అన్వేషించవచ్చు. 
 
తాజా అప్‌డేట్‌తో, వాట్సాప్ ఈ పరిమితిని పరిష్కరిస్తోంది. ఐప్యాడ్ యూజర్‌లు తమ కమ్యూనిటీలను యాప్ నుండి నేరుగా డెడికేటెడ్ ట్యాబ్ ద్వారా మేనేజ్ చేయడానికి, నావిగేట్ చేయడానికి వీలు కల్పించడం ద్వారా యూజర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
 
అంతేకాకుండా, ఐప్యాడ్‌లోని కమ్యూనిటీల ట్యాబ్‌తో, వినియోగదారులు యాప్ నుండి నేరుగా కమ్యూనిటీలను సృష్టించవచ్చు.

అన్నీ చూడండి

Vijay Deverakonda: చారిత్రకథాంశంగా విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ డేట్ ప్రకటన

ఈశ్వర్ రాచి రాజు నటిస్తున్న చిత్రంలో నర్తకి పాత్రలో పూజిత పొన్నాడ

Prashanth Neel: ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్‌ 418 రిలీజ్ డేట్ ఫిక్స్

Babumohan: చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా పోతిరెడ్డిపల్లి మూవీ ప్రారంభం

వెంకటేష్ - త్రివిక్రమ్ చిత్రం ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా

తర్వాతి కథనం
Show comments