పిల్లలు నీరసం కనిపిస్తే ఎలాంటి ఆహారం ఇవ్వాలి?

గురువారం, 27 నవంబరు 2014 (18:00 IST)
పిల్లలు నీరసం కనిపిస్తూ తల తిరుగుతున్నట్లుంది అంటున్నారా? అయితే వైద్యులను సంప్రదించి.. వారి సలహాలు పాటిస్తూనే.. ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
ఆహారాన్ని మూడు పూటలా పుష్టిగా పెట్టకుండా తక్కువసార్లు ఎక్కువ మోతాదులో తీసుకునేలా చేయండి. పుల్లని పండ్లను ఇవ్వండి. 
 
ముఖ్యంగా ప్రయాణాల్లో తల తిరిగినట్లుండే వాళ్లు రోజుకు రెండు బత్తాయి లేదా కమలాపండ్లను తీసుకోవాలి. అలాగే నిమ్మకాయను దగ్గర ఉంచుకోవాలి. 
 
పిల్లల ఆహారంలో ఐరన్ ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో ఐరన్ పుష్కలంగా లభించడానికి ఆకుకూరలు, కాయగూరలు, కోడిగుడ్లు తీసుకోవాలి. 
 
ఐరన్ లోపానికి పుల్లటి సిట్రస్ పండ్లను పిల్లలకు తినిపించాలి. ఎంతటి పని ఒత్తిడి ఉన్నప్పటికీ పిల్లలకు సమయానికి ఆహారం ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ కార్యకలాపాల విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో రుణ వితరణ: రూ.393.17 కోట్ల రుణాలను మంజూరు చేసిన కెనరా బ్యాంక్, రూ. 36.85 లక్షల సీఎస్ఆర్ సాయం

వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష : కేంద్రం

నెలకు ఇంటి అద్దె రూ.80 వేలు.. అయినా క్యాబ్ డ్రైవర్

నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు

అన్నీ చూడండి

'రామాయణం' చిత్రం కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Show comments