పిల్లలచే చిన్న చిన్న పనులు చేయిస్తున్నారా? లేదా?

గురువారం, 23 ఏప్రియల్ 2015 (14:37 IST)
పిల్లలకు చిన్న చిన్న పనులు చేసే విధంగా అలవాటు చేయాలి. ఇంటి పనిలో పిల్లలకు తగిన పనుల్ని వారిచేత చేయించే ప్రయత్నం చేయించాలి. చాలామంది మహిళలు భర్తకు, పిల్లలకు బాత్ రూమ్‌లో స్నానాలకు నీళ్ళు పెట్టడం, సబ్బులు, తువ్వాళ్ళు అందంచడం, దుస్తులు రెడీ చేయడం, టిపిన్లు, నోటికో, చేతికో అందించడం వంటి సేవలు చేసేస్తుంటాకు. దాంతో పిల్లల్లో కష్టపడే తత్త్వం అలవడదు. 
 
పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా అమ్మ కోసమో, బామ్మ కోసమో చూస్తుంటారు. ఈ తరం పిల్లలైతే అమ్మ, బామ్మ, సరసన నాన్నను కూడా చేరుస్తారు. అందుచేత ఇలా పిల్లల్ని కష్టం తెలియకుండా పెంచడం మంచి పద్ధతి కాదు. 
 
అందుచేత మీ శ్రమలో పాలుపంచుకునేలా పిల్లల్ని పెంచాలి. పని చేయమని నెమ్మదిగా చెప్పాలి. టిఫిన్స్ తీసి లంచ్ బ్యాగ్‌లో పెట్టుకోవడం, యూనిఫామ్స్, బుక్స్ రాత్రిపూటే రెడీగా పెట్టుకోవడం.. అన్నం వారంతట వారే తినే విధంగా అలవాటు చేయడం ద్వారా కొంచెం శ్రమ తగ్గుతుంది. పిల్లలకూ కష్టమేమిటో అర్థమవుతుంది. 

అన్నీ చూడండి

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్త - పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య - అత్త

ప్రభుత్వ ఉద్యోగాలు.. వయోపరిమితిని 44కి పెంచనున్న తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

నారా లోకేష్‌కు ఎక్కువ మంది పిల్లలు వుండాలని భావిద్దాం, బావ ఫోటో పెట్టావు: పూనమ్ కౌర్ ట్వీట్

Yash: టాక్సిక్ సెట్ నుండి రాయా గా అద్భుతమైన స్టిల్‌ తో యష్

Purusha : ఆద్యంతం వినోదభరితంగా పురుష:ట్రైలర్

Show comments