Daily Horoscope
✕

కృష్ణా పుష్కరాల్లో హెలికాప్టర్ ద్వారా గగన విహారం... 2 రోజుల వరకూ వెయిటింగ్ లిస్ట్...

విజ‌య‌వాడ : కృష్ణా పుష్క‌రాల్లో యాత్రికుల‌కు భ‌లే మంచి హెలికాప్ట‌ర్ బేరం బెజ‌వాడ‌లో ఏర్పాటు చేశారు. కేవ‌లం 1998 రూపాయ‌లు క‌డితే, హెలికాప్ట‌ర్‌లో అలా అలా విజ‌య‌వాడ అంతా ఒక రౌండ్ కొట్టేయవచ్చు. విజ‌య‌వాడ స్టెల్లా కాలేజీలో ఈ హెలికాప్ట‌ర్‌ని ఏర్పాటు చేశా

Written By JSK
Updated: శనివారం, 20 ఆగస్టు 2016 (22:21 IST)
విజ‌య‌వాడ:  కృష్ణా పుష్క‌రాల్లో యాత్రికుల‌కు భ‌లే మంచి హెలికాప్ట‌ర్ బేరం బెజ‌వాడ‌లో ఏర్పాటు చేశారు. కేవ‌లం 1998 రూపాయ‌లు క‌డితే, హెలికాప్ట‌ర్‌లో అలా అలా విజ‌య‌వాడ అంతా ఒక రౌండ్ కొట్టేయవచ్చు. విజ‌య‌వాడ స్టెల్లా కాలేజీలో ఈ హెలికాప్ట‌ర్‌ని ఏర్పాటు చేశారు. దీనిలో ఒక్కొక్కరికి 1,998 రూపాయలు వ‌సూలు చేస్తున్నారు. 
 
దీని ద్వారా పుష్క‌ర ఘాట్ల‌లో... కృష్ణా న‌దిపై విహారం ఏర్పాటు చేశారు. ఇప్ప‌టికే 5 వేల మందిని ఈ హెలికాప్ట‌ర్ ద్వారా ట్రిప్ వేశారు. సిటీతో పాటు పుష్కర ఘాట్లపై ఎంతో న‌య‌నానంద‌క‌రంగా హెలికాఫ్టర్ రైడ్ ఉంటోంది. ఇప్ప‌టికీ రెండు రోజులపాటు వెయిటింగ్ లిస్ట్ ఉందంటే... ఈ హెలికాప్ట‌ర్ రైడ్ ఎంత క్రేజో చూశారా...?

అన్నీ చూడండి

తొమ్మిది నెలల్లో రూ.56 లక్షలు.. ఇంటి వంటకు క్రేజ్.. 55,000కు పైగా భోజనాలను డెలివరీ

70మంది యువతులను ఆన్‌లైన్‌లో వేధించిన భారతీయ విద్యార్థికి 30 ఏళ్ల జైలు శిక్ష

AP Panchayat Polls: ఈసారి ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలిపై సిరా గుర్తు..

14 ఏళ్ల బాలికను కారులో కిడ్నాప్, దుండగుల కోసం ఊరంతా వెంబడించింది, తర్వాత?

గిగ్ వర్కర్స్ కోసం బోర్డు... వైఫై విశ్రాంతి కేంద్రాలు, బీమాతో పాటు కొత్త చట్టం.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

15-11-2026 నుంచి 21-11-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య దాపరికం తగదు

శబరిమల: చాలకాయం-పంబ మార్గానికి రూ.15 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు

కార్తీక శుక్ల పంచమి.. లక్ష్మీ పంచమి, లాభ పంచమి రోజున కొత్త వ్యాపారాలు చేస్తే?

14-11-2026 - శనివారం నాటి రాశి ఫలితాలు.. అనవసర ఖర్చులను నియంత్రించాలి

నవంబర్ 14 నుంచి 30 వరకు కోటి దీపోత్సవం- కోటి కుంకుమార్చన, కోటి గాజుల అర్చన

తర్వాతి కథనం
Show comments