సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By

తమిళనాడు లోక్‌సభ ఫలితాలు 2019

[$--lok#2019#state#tamil_nadu--$]
తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 39 లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) 37 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ, పీఎమ్‌కే పార్టీలు చెరొక స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఈసారి 2019 ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య రసవత్తర పోరు జరిగింది. 
[$--lok#2019#constituency#tamil_nadu--$]
 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.