Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలు ఎందుకు ప్రేమిస్తున్నారు..?

Updated: శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (12:52 IST)
ప్రేమ అంటే ఏంటి.. అసలు ఎందుకు ప్రేమిస్తున్నారు..? అనే ప్రశ్నకు సమాధానాలు భిన్నంగా ఉంటాయి. పూర్తికా వ్యక్తిగతమైనవి. అయితే.. కచ్చితంగా ప్రేమని వ్యక్తం చేయడానికి ముందే అవగాహనకి రావాలి. అప్పుడే ప్రేమించేవారిని భిన్న కోణాల్లో నుండి చూడడానికి వీలుపడుతుంది. అప్పుడే ఎలాంటి స్పందనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు.
 
ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు ఇరువురి చుట్టూ ఉన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఓ అంచనాకి వస్తుండాలి. ఇద్దరు సంవత్సరం నుండి ప్రేమలో ఉన్నారు. అనుకోకుండా వారి మధ్య భేదాభిప్రాయం వచ్చాయంటే.. వారు మారిపోయారు అనుకోవడం కరెక్టు కాదు. వారి చుట్టూ ఉన్న పరిస్థితులు మారాయ్ అనుకోవాలి. అప్పుడే ఒకరిపై ఒకరికి ద్వేషం పుట్టకుండా వారి చుట్టూ పరిస్థితులపై విశ్లేషణ మొదలవుతుంది.
 
దీంతో వారికున్న పరిస్థితులపై స్పష్టత వస్తుంది. అప్పుడు ఇద్దరూ నిందించుకోవడం మానేసి.. వారి చుట్టూ ఉన్న పరిస్థితులపై పోరాటం మొదలుపెడుతారు. ఓ అవగాహనకు వస్తారు. ముఖ్యంగా ఒకరి నిర్ణయం పట్ల మరొకరికి గౌరవం పుడుతుంది. దేన్నయినా స్వీకరించడానికి సిద్ధపడుతారు. 

అన్నీ చూడండి

పండగ పూట ఎంతో భక్తితో అమ్మవారికి పూజ చేశారు.. బంగారు నగలు డ్రైనేజీలో పడేశారు...

ఆగివున్న కంటైనర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు - ఆరుగురి మృతి (వీడియో)

దేశంలో పెరుగుతున్న హెచ్1ఎన్1 కేసులు - ఆందోళన అక్కర్లేదంటున్న ఐసీఎంఆర్

August 26, 2026: బుధవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

దేశంలో వింత వాతావరణం : ఉత్తరాదిన కుండపోత వర్షాలు.. దక్షిణాదిన పొడి వాతావరణం

అన్నీ చూడండి

Dhanush: ఇరుముడి నటి నక్షత్రను వీడియో కాల్‌లో ధనుష్ ప్రశంస, రష్మిక కితాబు

Kiku chiranjeevi: మా ఫ్లెక్సీలను తీసేసి డబ్బింగ్ సినిమా ఫ్లెక్సీలు పెడుతున్నారు : కికు యనమల

Thammareddy Bharadwaja :పెళ్లి చేసి చూడు అంటారు. అలా కొత్త సినిమా మేకింగ్ లో ఇబ్బందులు దాటాం

మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్ తో జగమే సంగీతం' ట్రైలర్‌

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ సినిమా హైవాన్ ట్రైలర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments