Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఆ టాలెంట్ మీలో ఉంటే.. అమ్మాయిలు మీ చుట్టే..!

మహిళల మనస్సు లోతెంటో కనుక్కోవడం కష్టమని చెప్తుంటారు. అలాంటిని మహిళను తమ వశం చేసుకోవాలంటే నవ్వించే మనిషిగా ఉండేపోతే చాలంటున్నారు మనస్తత్వ నిపుణులు. అమ్మాయిల దగ్గర మాత్రం సీరియస్‌గా మాట్లాడకూడదని.. టెన్

Written By Selvi
Updated: గురువారం, 21 జులై 2016 (10:21 IST)
మహిళల మనస్సు లోతెంటో కనుక్కోవడం కష్టమని చెప్తుంటారు. అలాంటిని మహిళను తమ వశం చేసుకోవాలంటే నవ్వించే మనిషిగా ఉండేపోతే చాలంటున్నారు మనస్తత్వ నిపుణులు. అమ్మాయిల దగ్గర మాత్రం సీరియస్‌గా మాట్లాడకూడదని.. టెన్షన్ పడకుండా.. చక్కగా మాట్లాడేస్తే అమ్మాయిలను ఈజీగా బుట్టలో వేసుకోవచ్చునని యువకులకు మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంకా అమ్మాయిలను ప్రేమలో పడేయాలంటే.. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న మనిషైతే చాలట. హాస్యం పండించగలగడం.. సెటైర్లు విసరడం.. నిశ్శబద్ధంగా ఉన్నచోట నవ్వులు పూయించడం చేసే వ్యక్తి అంటే మహిళలు పడి చస్తారట.
 
ఈ టాలెంట్ మీలో ఉంటే మాత్రం మీకు నచ్చిన అమ్మాయి గుండెల్లో మీరు స్థానం సాధించినట్లే. కబుర్లు చెప్తూ.. నవ్విస్తే.. మీరు మీకు నచ్చిన అమ్మాయికి కొత్తగా కనిపిస్తారని మానసిక నిపుణులు అంటున్నారు. ఈ టాలెంట్ మీలో ఉంటే అమ్మాయిలు మీ చుట్టే వుంటారని మానసిక నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

దేశ పౌరులకు ఓటు హక్కును దూరం చేయడం రాజ్యాంగంపై దాడి : సుప్రీంకోర్టు జడ్జి

స్పా మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తామని మహిళపై సామూహిక అత్యాచారం

నెల్లూరు జిల్లాలో అద్భుతం - శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసిన నాగుపాములు (Video)

తిరుమల వార్తలు: మోకాళ్ల మెట్టు వద్ద చిరుతపులి.. శ్రీవారిని దర్శించుకున్న శిఖర్ ధావన్

Vijayawada: వివాహితను బెదిరించిన మాజీ ప్రియుడు.. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను...?

అన్నీ చూడండి

Rakul Singh IT raids :ఐటీ సోదాలపై తప్పుడు వార్తలను ఖండించిన రకుల్ ప్రీత్ సింగ్‌

Kaka Latest Update: బాబీ కొల్లి దర్శకత్వంలో కాకా.. కాకీ.. కాంబినేషన్ ఎంట్రీ

Balakrishna entry Mysore: దాదా గా బాలక్రిష్ణ ఎంట్రీ - తర్వాత బోయపాటి శీను తో అఖండ 3 ?

Jailer 2 trailer :రజనీకాంత్ చిత్రం జైలర్ 2 ట్రైలర్ చూస్తే జైలర్ 3 కూడా వుంటుందా ?

సినీ సెలెబ్రిటీలపై ఆర్జీవీ ఫైర్ - డీప్‌ఫేక్‌పై మీరు చేసేంది ప్రచారమే.. న్యాయం కాదు...

తర్వాతి కథనం
Show comments