ఆ లక్షణాలున్న వ్యక్తినే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట!

శనివారం, 15 నవంబరు 2014 (16:33 IST)
పురుషులకు ఉండాల్సిన లక్షణాలు కొన్ని వున్నాయి. వాటినే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు. మంచి డ్రెస్సింగ్ సెన్స్, ఆర్థిక పరంగా నిలదొక్కుకోగలిగే సామర్థ్యం, ఎల్లప్పుడూ నీట్‌గా ఉండే తత్త్వం అంటే స్త్రీలకు ఎక్కువగా నచ్చుతాయట. 
 
అలాగే పురుషుడి నుంచి మహిళ విశ్వాసాన్ని ఆశిస్తుందని, తనపై నమ్మకాన్ని ఉంచాలని ఆశిస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. అలాగే పురుషుల నుంచి వచ్చే సువాసనకు చాలామంది మహిళలు ఆకర్షితులవుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. 
 
వ్యక్తిగతం పరిశుభ్రంగా మంచి సువాసనతో ఉన్నపురుషులు ఇతర లక్షణాల్లో కూడా ప్రాధాన్యత కలిగి ఉంటారని స్త్రీలు నమ్ముతారు. ఆర్థికపరమైన విషయంలో స్త్రీలు సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. ఆర్ధికపరంగా నిలదొక్కుకొనే సత్తా అతనిలో ఉందా లేదా అని చూస్తారు. అదే వారు కోరుకుంటారు. ఇక ఫర్ఫెక్ట్ బాడీ షేప్, హ్యాండ్సమ్ పర్సన్ భర్తగా, బాయ్ ఫ్రెండ్‌గా స్త్రీలు కోరుకుంటారని సైకాలజిస్టులు అంటున్నారు. 

అన్నీ చూడండి

ఇరాన్‌తో ఇపుడు యుద్ధం చేసే ప్రసక్తే లేదు : నెతన్యాహూ - ట్రంప్ మధ్య వాగ్వాదం

AI ప్రమాదకరంగా మారుతుందా? బస్సులో మైకేల్ జాక్సన్, మనల్ని కూడా...వీడియో

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతం

జైలు స్నేహం: ఇండోర్‌లో హనీట్రాప్ ఘటన.. వెలుగులోకి దోపిడీ ముఠా బాగోతం

కంటైనర్‌లో మంటలు.. ఎనిమిది కొత్త కార్లు ధ్వంసం.. డ్రైవర్, క్లీనర్ ఎస్కేప్

అన్నీ చూడండి

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

Show comments