బహిరంగంగా ఆ తల్లి చనుబాలు ఇచ్చింది.. గృహలక్ష్మి ఫోటో వైరల్..
కేరళకు చెందిన గృహలక్ష్మి అనే మ్యాగజైన్ కవర్‌పేజీలో ప్రచురించిన ఫోటో ప్రస్తుతం వివాదాస్పదమైంది. తెరచాటున తన బిడ్డకు చనుబాలు ఇచ్చే మహిళలు అనేకమంది. కానీ ఓ తల్లి బిడ్డకు చనుబాలు పడుతున్న ఫోటో ప్రస్తుతం వ