Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

పిజ్జా ఆర్డర్ చేస్తే.. అందులో పురుగులు కనిపించాయ్.. వీడియో

Written By సెల్వి
Updated: శుక్రవారం, 8 నవంబరు 2024 (20:40 IST)
Pizza
మధ్యప్రదేశ్‌ హోటల్‌లో పిజ్జా ఆర్డర్ చేసిన వ్యక్తికి షాక్ తప్పలేదు. పిజ్జాలో కీటకాలు కనిపించాయి. ఈ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రోహన్ బర్మాన్ అనే యువకుడు మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌లోని ఓ హోటల్‌లో పిజ్జా ఆర్డర్ చేశాడు. అయితే పిజ్జాలో కీటకాలు వుండటానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
భారత్‌లో ఇటీవల హోటళ్లలో నాణ్యత కొరవడింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ పలు హోటళ్లు, రెస్టారెంట్ల తీరు మారట్లేదు. హోటళ్లలో అపరిశుభ్రత తాండవం చేస్తోంది. నాణ్యత లేని ఆహారం, ఆహారంలో బొద్దింకలు, జెర్రిలు చూసేవుంటాం. తాజాగా పిజ్జాలో పురుగులు కనిపించాయి.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments