ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (15:29 IST)

ముంబైను ముంచేస్తున్న భారీ వర్షాలు... ఈ గుంతలో స్కూటర్ ఎలా మునిగిందో?(Video)

ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తగ్గినట్లే తగ్గి విజృంభిస్తున్నాయి. దీనితో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోడ్లపై వెళ్లేందుకు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే.. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోయాయి. కొన్నిచోట్ల ఈ గుంతలు మరీ పెద్దవిగా వుండటంతో ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చూడండి... ఈ క్రింద వీడియోలో స్కూటర్ ఎలా మునిగిపోయిందో...