1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 జులై 2025 (16:41 IST)

బీజేపీ నేత బండారం బయటపడింది.. స్మశానంలో కారును నిలిపి.. కారులోనే రాసలీలలు (video)

BJP Leader
BJP Leader
స్మశానంలో కారును నిలిపి.. కారులోనే రాసలీలలు సాగించిన బీజేపీ లీడర్‌ స్థానికులకు చిక్కాడు. స్థానికులు అతనిని పట్టుకున్నారు. చివరికి కాళ్ల బేరానికి వచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీ బులంద్ షహర్ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత రాహుల్ బాల్మీ.. ఓ వివాహితతో కారులో స్థానిక స్మశానవాటికకు వచ్చాడు. కారును అక్కడ నిలిపి మహిళతో రాసలీలల్లో మునిగిపోయాడు. 
 
అయితే చాలాసేపటి నుంచి స్మశానవాటికలో కారు నిలిపి ఉండటం చూసిన స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే కారు దగ్గరికి వచ్చి పరిశీలించారు. 
 
కారులో రాహుల్ బాల్మికి మహిళతో శృంగారంలో మునిగి తేలడం గుర్తించారు. స్థానికులకు చిక్కిన తర్వాత కాళ్లబేరానికి వచ్చాడు. ఈ క్రమంలో వారిని స్థానికులు వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ బీజేపీ నేత పరారీలో వున్నాడని తెలిసింది.