బట్టర్ గ్లారిక్‌తో ఫిష్ ఫ్రై ఎలా చేయాలి?

శనివారం, 13 జూన్ 2015 (18:26 IST)
బట్టర్ గార్లిక్‌తో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.. ఈ వీకెండ్ టేస్టీ అండ్ సింపుల్ రిసిపీని సిద్ధం చేసుకోవచ్చు. ఫిష్, గార్లిక్, బట్టర్ ఈ మూడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అల్లం బరువును నియంత్రిస్తే.. చేపలు గుండె జబ్బుల్ని నివారిస్తాయి. ఇక వెన్న క్యాన్సర్‌ను, గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. ఈ మూడింటి కాంబినేషన్‌లో బట్టర్ గ్లారిక్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
చేప ముక్కలు: ఒక కేజీ
మైదా : రెండు టేబుల్ స్పూన్లు 
కార్న్ ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు 
వెన్న: ఐదు టేబుల్ స్పూన్లు 
బేకింగ్ పౌడర్: ఒక టేబుల్ స్పూన్ 
వెలుల్లి, కొత్తిమీర గుజ్జు : నాలుగు టీ స్పూన్లు
ఉప్పు: రిచికి సరిపడా 
 
తయారీ విధానం:
ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగి పక్కన బెట్టుకోవాలి. ఒక బౌల్‌లో వెల్లుల్లి, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్‌ను కలపాలి. అందులో కొద్దిగా నీళ్ళు పోసి ఈ మిశ్రమాన్ని జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించి కాసేపు, వాటిని పక్కన పెట్టుకోవాలి.

అరగంట తర్వాత నాన్ స్టిక్ పాన్‌ను లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో చేపముక్కలు ఒక్కొక్కటి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే బటర్ గార్లిక్ ఫ్రైడ్ ఫిష్ రెడీ... వీటిని వేడి వేడి రైస్‌లోకి సైడిష్‌గా సర్వ్ చేస్తే లొట్టలేసుకుని తినాల్సిందే.

అన్నీ చూడండి

వాట్సప్ ద్వారా వచ్చిన లింక్ పైన క్లిక్ చేసాడు, అంతే... రూ. 10 లక్షలు కాజేశారు

ప్రియుడు మోజులో పడి భర్త దుప్పట్లోకి నాగుపాముని పంపి హత్య చేసిన భార్య

కడుపు నొప్పితో స్కాన్ కోసం వెళ్తే.. వేధించిన డాక్టర్.. వీడియో తీసి?

జూలై 21, 22 తేదీల్లో వికారాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Donkeys, Frogs: సీమలో వర్షాల్లేవు.. గాడిదలు, కప్పలకు వివాహాలు

అన్నీ చూడండి

Kiran Abbavaram,: యు/ఎ సర్టిఫికేషన్ పొందిన కిరణ్ అబ్బవరం... చెన్నై లవ్ స్టోరీ

Ravi Teja : ఇరుముడి' డబ్బింగ్ ప్రారంభించిన రవితేజ- త్వరలోనే సెకండ్ సింగిల్

శాన్‌ఫ్రాన్సిస్కోలో M4M 2 మూవీ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు

Sitara: ఎప్పటికీ చిన్నారి తార.. సితార అంటూ మహేష్ బాబు ఆప్యాయంగా ముద్దుపెట్టారు.

Vijay Deverakonda: రౌడీ జనార్థన మూవీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

Show comments