వీకెండ్ స్పెషల్: చికెన్ లివర్ ఫ్రై..!

శనివారం, 27 డిశెంబరు 2014 (16:22 IST)
వీకెండ్ స్పెషల్: చికెన్ లివర్ ఫ్రై
కావలసిన పదార్థాలు :
లివర్ - పావుకేజీ
ఉప్పు - తగినంత
నూనె - ఒక టేబుల్ స్పూన్
కారం - మూడు చెంచాలు
అల్లం వెల్లుల్లి పేస్టు - 3 చెంచాలు
పసుపు - చిటికెడు
కొత్తిమీర - ఒక కట్ట
 
తయారు చేయండి ఇలా :
మొదట చిక్కెన్ లివర్‌ను శుభ్రంగా కడుక్కుని, ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి స్టౌమీద పెట్టి బాగా మగ్గనివ్వాలి. మగ్గుతుండగా నీళ్ళు వస్తాయి అవన్నీ ఆవిరి అయిపోయాక అల్లంవెల్లుల్లి పేస్టు, నూనె వేసి బాగా ఎర్రగా వేయించి, చివరిగా  కొత్తిమీర వేసుకుని దించుకోవాలి. అంతే ఘుమఘుమలాడే చిక్కెన్ లివర్ రెడీ.

అన్నీ చూడండి

ఇరాన్‌తో అణు ఒప్పందం.. తుది నిర్ణయం తీసుకోని డోనాల్డ్ ట్రంప్

వైఎస్సార్ విగ్రహం పైన దాడి చేసిన వ్యక్తి ఓ సైకో, సంయమనం పాటించండి

తెలంగాణ ప్రజలకు చల్లని కబురు : మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశం

పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కమ్ములాటలు

అధికార బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తే లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి... రబ్రీదేవి

అన్నీ చూడండి

దాసరి ఇండస్ట్రీలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారు : మంచు మనోజ్

సమంతను హీరో నాగ చైతన్య మోసం చేశారా?

పవన్ ఎలాంటివారో ప్రపంచానికి చెప్పేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా: బండ్ల గణేశ్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

Show comments