కోడిగుడ్డు వడలను ఎలా చేయాలి?

సోమవారం, 22 డిశెంబరు 2014 (16:48 IST)
వింటర్లో కోడిగుడ్డుతో ఒకేలాంటి కూరలే కాకుండా.. వడలుగా ట్రై చేయండి. ఇవి హైజినిక్‌ కావడంతో పాటు టేస్టీగానూ ఉంటాయి. ఎలా తయారు చేయాలంటే.. 
 
కావలసిన పదార్థాలు : 
ఉడికించిన కోడిగుడ్లు - ఎనిమిది 
ఉల్లిపాయలు - నాలుగు 
నూనె - తగినంత 
ఉప్పు - తగినంత 
పచ్చిమిర్చి తరుగు - పావు కప్పు 
మినపప్పు - అరకిలో 
జీలకర్ర - సరిపడా 
 
తయారీ విధానం: 
సుమారు నాలుగు గంటలకు ముందు మినపప్పు నానబెట్టాలి. ఉల్లిపాయలు మిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వుంచుకోవాలి. నానబెట్టి మినప్పప్పును పిండిగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక అందులో జీలకర్ర వేసి బాగా కలపాలి. ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని వదులుగా చేసుకోవాలి.  వడలు బాగా వేగిన తర్వాత తీసేయాలి. ఇవి తినటానికి చాలా రుచిగా ఉంటాయి. 

అన్నీ చూడండి

ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియో

బస్సులో జర్నీ చేసిన తమిళనాడు సీఎం విజయ్ (video)

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబు

సినీ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త మృతి.. ఏం జరిగింది?

పోలీసులకు.. ఆర్మీకి మధ్య ఘర్షణ.. 40 మంది సైనికులపై కేసు నమోదు.. ఏం జరుగుతోంది?

అన్నీ చూడండి

బిగ్ బాస్ 10 సీజన్‌లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా చిత్రం

పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిని జబర్దస్త్ ఫైమా

Show comments