Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొయ్యల టిక్కా..? అబ్బ... ఎంత టేస్టో...

Updated: మంగళవారం, 8 జనవరి 2019 (11:22 IST)
కావలసిన పదార్థాలు:
రొయ్యలు - ముప్పావు కేజీ
కొత్తిమీర తరుగు - 2 స్పూన్స్
నిమ్మరసం - 2 స్పూన్స్
పెరుగు - పావుకప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర స్పూన్
నూనె - 1 స్పూన్
కారం - పావుస్పూన్
ఉప్పు - తగినంత
మొక్కజొన్నపిండి - పావుకప్పు
 
తయారీ విధానం: 
ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వీటిలో మొక్కజొన్న పిండి తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా కలుపుకోవాలి. 20 నిమిషాల తరువాత ఈ రొయ్యల మిశ్రమంలో మొక్కజొన్న పిండి వేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు రొయ్యల్ని ఇనుప చువ్వలకు గుచ్చి.. నిప్పులపై లేదా గ్రిల్ పద్ధతిలో ఓవెన్‌లో కాల్చుకోవాలి. అంతే... ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రొయ్యల టిక్కా రెడీ.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments