హాలీవుడ్‌లో టాలీవుడ్ తారల సందడి, అద్భుతం అంటున్న బాలయ్య

బుధవారం, 1 జులై 2015 (13:07 IST)
నాట్స్ సంబరాల్లో సందడి చేయడానికి టాలీవుడ్ తారలు నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, తనికెళ్ళ భరణి, గజల్ శ్రీనివాస్, కమలిని ముఖర్జీ, నిషా అగర్వాల్, అలీ, యాంకర్ శ్యామల, ప్రముఖ సింగర్ అనూప్ రుబెన్, గీతామాధురి, హర్ష తదితరులు లాస్ఏంజిలిస్ చేరుకున్నారు.
 
బాలకృష్ణను రిసీవ్ చేసుకోవడానికి వందలాది అభిమానులు విమానాశ్రయానికి వచ్చారు. కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న సంబరాలు, ఏర్పాట్లు చూసి బాలకృష్ణ ఆనందాన్ని వెలిబుచ్చారు.  జూలై 2, 3, 4 తేదీలలో జరిగే సంబరాల కార్యక్రమాల రూపకల్పన అద్భుతంగా వుందన్నారు.

అన్నీ చూడండి

COVID-19: 13 ఏళ్ల బాలికకు విజయవాడలో కోవిడ్

కిటికీ గ్రిల్స్‌ను పగలగొట్టి కేజీ బంగారం మాయం చేశారు.. ఎక్కడ?

Ganja : గంజాయి మత్తు.. టైర్ లేని రిమ్ రోడ్డును రాసుకుంటూ...

ఇద్దరు అక్కాచెల్లెళ్లతో సహా ముగ్గురు బాలికలు అదృశ్యం.. ఏమయ్యారు?

గిరిజన గ్రామాల్లో రూ.1 కోటి విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసిన పవన్

అన్నీ చూడండి

RC17: రామ్ చరణ్, సుకుమార్ RC17 యాక్షన్ థ్రిల్లర్ గా సిద్ధమవుతోంది !

Varun Tej : కొరియన్ కనకరాజు పాట విడుదలకి భారీ జనసందోహం

ధృవ్ విక్రమ్‌తో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Niharika: తొమ్మిది కోట్ల బడ్జెట్, ఓటీటీ తిరస్కరణ, నెగెటివ్ టాక్.. వెరసి కమిటీ కుర్రోళ్లు కు జాతీయ అవార్డ్

Ambika Krishna :సినిమాల్లో తెలుగు భాష కనుమరుగవుతుందని వేదన చెందిన అంబికా కృష్ణ .ఎందుకని?

Show comments