Daily Horoscope
✕

Laughing Buddha: లాఫింగ్ బుద్ధుడి బొమ్మను ఇంట్లో ఏ దిశలో వుంచాలి?

Written By సెల్వి
Updated: మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (20:22 IST)
Laughing budha
ఆగ్నేయంలో లాఫింగ్ బుద్ధుడు ఉంటే, అనూహ్యంగా అదృష్టం లభిస్తుంది. అపరిమిత ఆదాయం లభిస్తుంది. తూర్పు దిశ బుద్ధుని విగ్రహాన్ని ఉంచవచ్చు. ఇది కుటుంబ ఆర్థిక స్థితి పెరుగుతుంది. కుటుంబంలో తగాదాలు వుంటే లాఫింగ్ బుద్ధుని బొమ్మను వుంచడం ద్వారా ఆ ఇంట ప్రశాంతత చేకూరుతుంది. మనలోని చెడు ఆలోచనలను తొలగించి సానుకూల ఆలోచనలు చేస్తుంది. ఇంట్లో ఏ గదిలోనైనా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచవచ్చు. దీనిని హాలులో, బెడ్‌రూమ్‌లో లేదా డైనింగ్ రూమ్‌లో ఉంచవచ్చు.
 
బుద్ధ విగ్రహాన్ని చూస్తేనే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఆయన విగ్రహాన్ని ఉంచడం వల్ల శాంతి మాత్రమే కాకుండా శ్రేయస్సు కూడా లభిస్తుందని నమ్ముతారు. దానిపై అన్నీ ఉంచడం కంటే ధ్యానం చేస్తున్న బుద్ధ విగ్రహాన్ని ఉంచడం మంచిది. ఒక వైపు నిలబడి ఉన్న బుద్ధ విగ్రహాన్ని కూడా ఉంచవచ్చు.  
 
ఇంట్లో బుద్ధుని విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. కొంతమంది కుబేరుడి విగ్రహాన్ని పెడతామని భావించి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని కొని తమ ఇంట్లో పెట్టుకుంటారు. కానీ అది కుబేరుడి విగ్రహం కాదు. చైనీస్ ఫెంగ్‌షుయ్‌లో, లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని సంపదకు చిహ్నంగా చూస్తారు. అందం కోసం ఇంట్లో ఉంచుకోవడానికి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని కొనే వారు కూడా ఉన్నారు. లాఫింగ్ బుద్ధ నిజానికి సంపదను ఆకర్షిస్తాడు. కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఆ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపద పెరుగుతుందని చెబుతారు.

అన్నీ చూడండి

భార్యకు తన గుట్టు తెలిసిందని ప్రియురాలిని బండరాయితో మోది చంపేసాడు

అనకాపల్లిలో 720 మెగావాట్ల సామర్థ్యం గల భారీ డేటా సెంటర్

సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట... అక్రమాస్తులపై ఈడీ విచారణ అక్కర్లేదు

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు

ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి - తెల్లవారుజామున ఏం జరిగింది?

అన్నీ చూడండి

వారణాసిలో దేవ దీపావళి.. లక్షలాది మట్టి దీపాల వెలుగులతో మెరిసిన గంగా ఘాట్‌లు (video)

25-11-2026 బుధవారం దిన ఫలాలు - కుటుంబంలో సంతోషకరమైన పరిణామం..?

24-11-2026 మంగళవారం దిన ఫలాలు - అనవసర ఖర్చులను నియంత్రించాలి

కార్తీక పౌర్ణమి, కార్తీక దీపం ఎందుకు వెలిగించాలి?

కార్తీక సోమవారం రోజు శివుడిని, చంద్రుడిని పూజిస్తే..?

తర్వాతి కథనం
Show comments