Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న పుట్టారా? భార్యపై అనురాగం తక్కువ- పరస్త్రీలపై ఎక్కువ!!

Written By Selvi
Updated: సోమవారం, 11 ఆగస్టు 2014 (18:01 IST)
24వ తేదీన పుట్టిన జాతకులు అన్ని విషయములందు సమర్థత కలిగివుంటారు. వీరు అదృష్టవంతులు, ధనవంతుల ఇంట జన్మిస్తారు. ఒకవేళ వీరి తల్లిదండ్రులు పేద కుటుంబమునకు చెందిన వారైనప్పటికీ వీరు జన్మించిన తర్వాత భాగ్యశాలులు కాగలరు. ఇతరులను ఆకట్టుకునే సౌందర్యము వీరి సొంతం. 
 
6-15 సంవత్సరముల వరకు విద్యా విషయములందు అనుకూలిత కలుగును. వీరికి గాన కవితా జ్యోతిష్య శిల్పములందు అభిరుచు ఉండగలదు. ఉన్నది లేనట్లు... లేనిది ఉన్నట్లు మాట్లాడగల వాక్సామర్థ్యము వలన గొప్ప పండితులు అవుతారు. 
 
అయితే పరస్త్రీలపై వీరికి వ్యామోహం ఎక్కువ. స్త్రీలకు ఉపకారాలు చేస్తూ అనేక ప్రయత్నాలు చేస్తారు. అలాగే భార్యపై అనురాగము తక్కువ. కానీ ఈ జాతకులకు సిరిసంపదలకు లోటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అన్నీ చూడండి

ఆగష్టు 11, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన ఎలా వుందంటే..?

అమావాస్య రోజున ఆకాశంలో అరుదైన కలయిక.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు

పోలవరం, భోగాపురం, అమరావతి... ఆ ఘనత మాదే.. జగన్‌పై చంద్రబాబు సెటైర్లు

కేరళలో గడ్డి తింటున్న నిరుద్యోగ యువతీయువకులు, ఎందుకు?

తిరుపతి నీట్ విద్యార్థిని ఆత్మహత్య.. కోటి డిమాండ్ చేసిన ఎస్.ఎఫ్.ఐ

అన్నీ చూడండి

11-08-2026 మంగళవారం మీ రాశి ఫలితాలు - తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది...

11 ఆగస్టు 2026, మంగళవారం పంచాంగం వివరాలు..

ఆ సమస్యలు తిరిగి రానివ్వని శ్రీ రామ నామం జపిస్తే చాలు

10-08-2026 సోమవారం ఫలితాలు - నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు...

09 ఆగస్టు 2026 ఆదివారం: తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయి?

Show comments