సూపర్ మూన్ డే.. కార్తీక సోమవారం.. నిండు పౌర్ణమి.. తిరుమలలో భక్తుల రద్దీ

సోమవారం సూపర్ మూన్ డే. కార్తీక సోమవారం, నిండు పౌర్ణమి, సూపర్ మూన్‌డే మూడూ ఒకేసారి కలిసి రావడంతో.. భూమికి చంద్రుడు అతి దగ్గరగా వస్తాడు. చంద్రుడు సూపర్ మూన్ డే రోజైన నేడు అతిపెద్దగా నిండుగా ఆకాశంలో కనిప

సోమవారం, 14 నవంబరు 2016 (09:08 IST)
సోమవారం సూపర్ మూన్ డే. కార్తీక సోమవారం, నిండు పౌర్ణమి, సూపర్ మూన్‌డే మూడూ ఒకేసారి కలిసి రావడంతో.. భూమికి చంద్రుడు అతి దగ్గరగా వస్తాడు. చంద్రుడు సూపర్ మూన్ డే రోజైన నేడు అతిపెద్దగా నిండుగా ఆకాశంలో కనిపిస్తాడు. వెన్నెల వెలుగులను మరింత ఎక్కువగా విరజిమ్మిస్తాడు. చాలా అరుదుగా కన్పించే సూపర్‌ మూన్‌ను తిలకించేందుకు తిరుపతి సైన్స్‌ సెంటర్‌ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 
 
భూమికి దగ్గరగా చంద్రుడు వస్తున్నందున సందర్శకులు తిలకించడానికి వీలుగా రెండు టెలిస్కోప్‌లను ఉంచారు. చంద్రుడిపై ఉన్న లోయలను, పర్వతాలను అత్యంత స్పష్టంగా చూడటానికి అవసరమైన క్రేటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు సైన్స్‌ సెంటర్‌ అధికారులు చెప్పారు. తిరుమలలో ప్రతి పౌర్ణమికి జరిగే శ్రీవారి గరుడ సేవ కార్తీక మాసం సందర్భంగా మరింత శోభాయమానంగా జరుగనుంది. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు తిరుమల వెంకన్న ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 

అన్నీ చూడండి

బెంగుళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం విజయ్ దృష్టి!

ఎబోలా వైరస్ విజృంభణ : ఆ నాలుగు దేశాలకు వెళ్లవద్దంటున్న భారత్

హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

అన్నీ చూడండి

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తర్వాతి కథనం
Show comments