Thursday, 11 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actress Adhvithi Shetty 6568.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 11 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నటి అద్వైతి శెట్టి
నటి అద్వైతి శెట్టి
-
నటి అద్వైతి శెట్టి
-
నటి అద్వైతి శెట్టి
-
నటి అద్వైతి శెట్టి
-
నటి అద్వైతి శెట్టి
-
నటి అద్వైతి శెట్టి
-
నటి అద్వైతి శెట్టి
-
నటి అద్వైతి శెట్టి
-
నటి అద్వైతి శెట్టి
-
నటి అద్వైతి శెట్టి
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పచ్చటి కుటుంబంలో చిచ్చుపెట్టిన నాటు కోడికూర... ఎక్కడ?
పచ్చటి కుటుంబంలో నాటు కోడి కూర చిచ్చుపెట్టింది. భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసింది. ఫలితంగా కన్నకొడుకు చేతిలో తండ్రి హతమయ్యడు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో ఈ దారుణం జరగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
Official: తెలంగాణలో జనసేన-టీడీపీల మధ్య పొత్తు లేదు..
2024లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంది. అయితే, ఈ పొత్తు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమని, తెలంగాణకు విస్తరించదని స్పష్టమవుతోంది. తెలంగాణలో బీజేపీ మరే ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ధృవీకరించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, భవిష్యత్తులో కూడా పొత్తుకు ఎలాంటి అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల రాబోయే జీహెచ్ఎంసీ, తదుపరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోరాడుతుందన్న విషయం ఖరారైంది.
ప్రియుడిపై మోజు... బీమా సొమ్ము కోసం భర్తను చంపేసిన భార్య
ప్రియుడిపై మోజుపడిన ఓ మహిళ.. బీమా సొమ్ముకోసం భర్తను హత్య చేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల రేణుక, కంచర్ల రాజయ్య (45) దంపతులు. మే 22వ తేదీన రాజయ్య ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా గుర్తు తెలియని జంతువు అడ్డురావడంతో వాహనం అదుపు తప్పి తీవ్ర గాయాలై మృతి చెందాడని భార్య రేణుక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్‌కు రావొద్దంటే.. రాహుల్‌కు దక్షిణాదిలో ఏంపని? పవన్ కళ్యాణ్ ప్రశ్న
తనను హైదరాబాద్ రావొద్దంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి దక్షిణాదిలో ఏం పని అని పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. ఆయన ఢిల్లీలో ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం ఎవరి సొత్తూ కాదన్నారు. తనను హైదరాబాద్ నగరానికి రావొద్దంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి దక్షిణాదిపై హక్కు లేదని చెప్పాల్సి వస్తుందన్నారు. ప్రాంతీయ పేరుతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.
పురుషుల మృతదేహాల వ్యక్తిగత భాగాలపై మహిళా డాక్టర్ వ్యాఖ్యలు
అసభ్యంగా మాట్లాడటం ద్వారా వ్యూస్ పెంచుకోవచ్చనే కాన్సెప్ట్ ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైపోయింది. ఎవరు ఎన్ని బూతులు మాట్లాడితే అంత రేంజ్ వస్తుందన్న నమ్మకం బలపడుతోంది కానీ అది ఎంత అనర్థానికి, జుగుప్స కలిగిస్తుందో చేసేవారికి అనవసరంలా అనిపించడం శోచనీయం. తాజాగా ప్రముఖ కమెడియన్, బిగ్ బాస్ ఫేమ్ ప్రణీత్ మోరే స్టాండప్ కామెడీ షో తీవ్రమైన వివాదాలకు కేరాఫ్ అడ్రెసుగా మారుతోంది. ఈ షోలో ఓ మహిళా డాక్టర్ చేసిన వెకిలి వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముంబై మహానగరంలోని కేఈఎం ఆసుపత్రిలో సెజల్ పవార్ అనే మహిళా డాక్టర్ చేసిన వ్యాఖ్యలు జుగుప్సను కలిగిస్తున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గుండె జబ్బులను నిరోధించే వెల్లుల్లి చట్నీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
వెల్లుల్లి. ఈ చిన్న ఉల్లిపాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బులను దూరం చేయగల శక్తి వున్న వెల్లుల్లితో చట్నీ చేసుకుని తింటుంటే ఇంకా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో చూద్దాము. వెల్లుల్లి చట్నీతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీని తింటుంటే ఆకలిని తగ్గించడం, జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి చట్నీలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్- డాక్టిన్ అకాడమీ భాగస్వామ్యం
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆరోగ్య సేవల అందింపును మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఒప్పందం ద్వారా ప్రాక్టీసింగ్ నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, టెక్నీషియన్లు మరియు వైద్య సిబ్బందికి ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సర్టిఫికేషన్ కోర్సులు, అబ్జర్వర్షిప్లు, వర్క్‌షాప్‌లు, నిరంతర వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం ఎందుకు ఇస్తారు?
చేప ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తె ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే... వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు. మృగశిర కార్తెతో ఎండలు తగ్గి, వర్షాలు ప్రారంభమవుతాయి. వాతావరణంలో ఒక్కసారిగా తేమ పెరగడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ రోగులకు ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆ సమయంలో ఈ ప్రసాదం ఉపశమనం ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేద కోణం ప్రకారం వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో కఫం పెరగకుండా ఉండటానికి, ఊపిరితిత్తులకు తగినంత వేడి అవసరమవుతుంది. చేపలకు సహజంగానే శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది.
seasonal diseases, వేపతో సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట
వర్షాకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు కూడా వచ్చేస్తాయి. వీటిలో జలుబు, ఫ్లూ జ్వరం, చర్మ సంబంధిత సమస్యలు సంక్రమిస్తుంటాయి. వీటన్నిటినీ అడ్డుకునే శక్తి వేపకు వున్నది. సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయగల వేప చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. వేప ఆకులను నమిలితే... తాజాగా వున్న 2 నుంచి 3 లేత ఆకులను నమిలితే రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా శరీరానికి డిటాక్స్‌గా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
ఆందోళన కలిగిస్తూన్న ఒక కప్పు: లూజ్ టీలో ఏం జరుగుతోందో వివరిస్తూన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని
లూజ్ టీలో జరుగుతున్న కల్తీపై పెరుగుతున్న ఆందోళనలు, టీ నాణ్యత, భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫార్సు చేసిన, సులభమైన రీతిలో ఇంటిలో చేసుకునే పరీక్షలు కల్తీ టీని గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడతాయి. భారతదేశ వ్యాప్తంగా రోజువారీ జీవితంలో ఒక అంతర్భాగంగా టీ కొనసాగుతోంది, ఇది లూజ్ టీ నాణ్యత, భద్రతపై మరింత దృష్టిని కేంద్రీకరించేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో, ప్రతి ఇంటిలోనూ నిత్యం సేవించే పానీయంగా టీ వెలుగొందుతున్నందున, టీ కల్తీ సమస్యపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులు సరైన నిర్ణయాలు తీసుకునేలా టాటా టీ చక్ర గోల్డ్ జెమిని ప్రోత్సహిస్తోంది.
Home
Horoscope
Shorts
Photos
Videos