Photo Gallery Cinema Actresses Actress Manchu Lakshmi 6527.htm

Notifications

నటి మంచు లక్ష్మి

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

వైజాగ్ గూగుల్ డేటా సెంటర్‌తో తాగునీటి కొరత.. నారా లోకేష్ వివరణ

వైజాగ్ గూగుల్ డేటా సెంటర్‌తో తాగునీటి కొరత.. నారా లోకేష్ వివరణఏపీ రాష్ట్రంలోని అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యంతరాలు లేవనెత్తుతోంది. అటువంటి ప్రాజెక్టులలో ఒకటి విశాఖపట్నంలో రాబోతున్న గూగుల్ డేటా సెంటర్. ఈ ప్రాజెక్టు స్థానిక వనరులపై చూపే ప్రభావం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆందోళనలు, వాదనలు వ్యాప్తి చేస్తుండటంతో ఇది రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ఈ విమర్శలలో అధిక భాగం నీటి వినియోగంపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ డేటా సెంటర్ భారీ పరిమాణంలో నీటిని వినియోగించుకోవచ్చని, తద్వారా విశాఖపట్నంలో తాగునీటి కొరతకు దారితీయవచ్చని ప్రచారం జరుగుతోంది. ఐటీ మంత్రి నారా లోకేష్ బుధవారం అసెంబ్లీలో ఈ ఆందోళనలను ప్రస్తావించారు.

దుండిగల్ గ్రామంలో బయల్పడిన తెలుగు-కన్నడ లిపితో కూడిన శాసనం

దుండిగల్ గ్రామంలో బయల్పడిన తెలుగు-కన్నడ లిపితో కూడిన శాసనంమేడ్చల్ జిల్లాలోని దుండిగల్ గ్రామంలో ఉన్న లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో 11వ శతాబ్దానికి చెందిన ఒక రాతి శాసనం లభించింది. ఈ శాసనం ఒక స్తంభం మూడు వైపులా తెలుగు-కన్నడ లిపి, కన్నడ భాషలో 41 పంక్తులుగా చెక్కబడి ఉంది. అంతేకాకుండా, శాసనం ప్రారంభంలో చంద్రుడు, సూర్యుడు, ఒక జైన తీర్థంకరుడు, దూడతో ఉన్న ఆవు చిత్రాలు కూడా చెక్కబడి ఉన్నాయి. నర్సాగరి జగన్ అనే వ్యక్తికి లభించిన శాసనాన్ని, పరిశీలన కోసం కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్‌కు పంపారు. మధ్యలో విరిగిపోయినట్లుగా ఉన్న ఈ శాసన స్తంభాన్ని, దుండిగల్‌లోని ఒక చిన్న చెరువు వద్ద నుండి ఆలయానికి తీసుకువచ్చినట్లు ఆలయ పూజారి తెలిపారు.

ఎముక పుష్టి ఏమేమి తినాలి?

ఎముక పుష్టి ఏమేమి తినాలి?ఎముకలు. మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది. విపరీతమైన డైటింగ్‌ చేయరాదు. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను నెమ్మదించి ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది. నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలుఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.