Thursday, 6 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Anita Choudary 3600.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 6 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
అనిత చౌదరి
అనిత చౌదరి
-
Anita Choudary
-
Anita Choudary
-
Anita Choudary
-
Anita Choudary
-
Anita Choudary
-
Anita Choudary
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
06-08-2026.. నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
తెలంగాణలో పాక్షికంగా ఆకాశం మేఘావృతమై, అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలలో పాక్షికంగా మేఘావృతమై, తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు (హైదరాబాద్): గరిష్ట ఉష్ణోగ్రత 31°C, కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 23°C. గాలి హెచ్చరిక: అన్ని జిల్లాల్లోని అక్కడక్కడా గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు డబ్బు చెల్లించి ప్రధానిని బలవంతంగా తిట్టించారా? సీజేపీ మెడకు ఉచ్చు బిగుస్తుందా?
జంతర్ మంతర్ నిరసన సమయంలో సోషల్ మీడియాలో అక్రమ కంటెంట్ ప్రచారం చేసినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఒక నిర్దిష్ట ప్రేక్షక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, డబ్బు చెల్లించి చేసే ప్రమోషన్ల ద్వారా చాలా అక్రమ కంటెంట్‌ను ప్రచారం చేశామని, తమ తప్పును మెటా అంగీకరించడంతో ఇది కాస్తా బొద్దింక జనతా పార్టీ మెడకు చుట్టుకుంటుందని అంటున్నారు. వార్తా నివేదికల ప్రకారం, డబ్బు చెల్లించి చేసే పీఆర్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 180 మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లను, 3 ఏజెన్సీలను ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఐతే వీళ్లందరికీ ఫండింగ్ చేసింది ఎవరనేది తేలనుంది.
వైఎస్ జగన్‌పై 11 సీబీఐ కేసులు, 31 క్రిమినల్ కేసులు.. ఇంకా సాగదీత ఎందుకు?
భారతదేశంలోని ప్రధాన రాజకీయ నాయకులలో ఒకరైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అత్యంత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న న్యాయ పోరాటాలలో ఒకటి నడుస్తోంది. ఆయనపై దాదాపు డజనుకు పైగా సీబీఐ (సీబీఐ) కేసులు, అదనంగా ఈడీ కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసుల విచారణ మొదలై దశాబ్దం దాటినప్పటికీ, తీర్పు మాత్రం ఇంకా వెలువడలేదు. తాజాగా ఈ అంశంపై కీలక పరిణామం చోటుచేసుకుంది.
Back With Jagan? విజయసాయి రెడ్డి రాజకీయ ప్రకటన.. తిరిగి జగన్ గూటికి చేరుతారా?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత జగన్ వర్గానికి దూరమయ్యేంత వరకు, విజయసాయిరెడ్డి చాలా ఏళ్లపాటు ఆ శిబిరంలో కీలక వ్యక్తిగా ఉన్నారు. రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికి వ్యవసాయం చేసుకుంటానని గతంలో ప్రకటించినప్పటికీ, ఇప్పుడు ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారని గతంలో అనేక కథనాలు వచ్చాయి. అయితే అది కార్యరూపం దాల్చలేదు.
రూ.9 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించనున్న ఏపీ
విశాఖపట్నం ఆర్థిక ప్రాంతంలో వివిధ రంగాల ద్వారా రూ.9 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్ట్‌లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.5 లక్షల కోట్ల నుండి రూ. 4 లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని, అలాగే ప్రైవేట్ రంగం నుండి రూ. 5.3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించాలని యోచిస్తోందని బుధవారం విడుదలైన ఒక ప్రకటన తెలిపింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ, వీటివల్ల ఎలాంటి ఫలితాలు?
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ మూడు కూడా శరీరం, మనస్సును అభివృద్ధి చేసే సాధనలే. అయితే వాటి లక్ష్యం, ఫలితాల్లో కొంత తేడా ఉంటుంది. వేటివల్ల ఎలాంటి ఫలితాలు వుంటాయో తెలుసుకుందాము. సూర్య నమస్కారాలు శరీరంలోని దాదాపు అన్ని కండరాలు పనిచేస్తాయి. వెన్నెముక వంగే శక్తి పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీర భంగిమ మెరుగుపడుతుంది. కరాటే/కుంగ్-ఫూ కండర బలం, ఎముకల దృఢత్వం పెరుగుతుంది. వేగం (Speed), చురుకుదనం (Agility), సమతుల్యత (Balance) మెరుగుపడతాయి. రిఫ్లెక్సులు వేగంగా మారతాయి. స్టామినా, సహనశక్తి పెరుగుతుంది. ఆత్మరక్షణ నైపుణ్యం వస్తుంది.
గుజరాత్లో అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే 22 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలో అంతుచిక్కని చండీపుర అనే వైరస్ ఒకటి వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 22 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. మరో 35 మందికి ఈ వైరస్ సోకినట్టు సమాచారం. దీంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. సాధారణ జ్వరంలా మొదలయ్యే ఈ ఇన్ఫెక్షన్ కొన్ని గంటల్లోనే మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
జామ ఆకులు, జామ బెరడుతో ఆరోగ్య ప్రయోజనాలు
జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలితే ఫలితాలను పొందవచ్చు. జామ ఆకులు కషాయం జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తుంది, జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.
మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?
కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!
AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.
Home
Horoscope
Shorts
Photos
Videos