Friday, 16 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Heroine Samyuktha 7515.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 16 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
హీరోయిన్ సంయుక్త ఫోటోలు
హీరోయిన్ సంయుక్త ఫోటోలు
-
హీరోయిన్ సంయుక్త ఫోటోలు
-
హీరోయిన్ సంయుక్త ఫోటోలు
-
హీరోయిన్ సంయుక్త ఫోటోలు
-
హీరోయిన్ సంయుక్త ఫోటోలు
-
హీరోయిన్ సంయుక్త ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
అతివేగం.. అదుపు తప్పి కారు బోల్తా.. ఒకరు మృతి.. ఎక్కడ? (video)
హుజురాబాద్-కరీంనగర్ రహదారిపై గురువారం రాత్రి షాలాపల్లి బస్ స్టాండ్ సమీపంలో అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని జమ్మికుంటకు చెందిన సాయి కిరణ్‌గా గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు అతనితో పాటు కారులో ప్రయాణిస్తున్న పెద్దపల్లికి చెందిన రవి, వీణవంకకు చెందిన దీపక్ తీవ్ర గాయాలకు గురయ్యారు. సమాచారం ప్రకారం, కారు అదుపు తప్పి ఒక ఇంటి ముందు ఉన్న సిమెంట్ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే, కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.
నీటి ఎద్దడి, విద్యుత్ కొరత... రబీ సీజన్లో వరి సాగు చేయవద్దు.. రేవంత్ రెడ్డి
ఎల్ నినో వాతావరణ ప్రభావంతో తగినంత వర్షాలు పడకపోవడంతో, రాష్ట్రంలో నీటి ఎద్దడి, విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, రబీ సీజన్లో పంటలు, ముఖ్యంగా వరి సాగు చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎనిమిది నుండి పది నెలల పాటు నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్రం నుండి సహాయం కోరేందుకు, నవంబర్ మొదటి వారంలో అఖిలపక్ష ప్రతినిధి బృందంతో కలిసి తాను ఢిల్లీకి వెళ్లి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,హోంమంత్రి అమిత్ షాలను కలుస్తానని ఆయన తెలిపారు.
బొద్దింకల ఆందోళలను అడ్డుకోలేం : ఢిల్లీ హైకోర్టు
ఎన్నికల అక్రమాల ఆరోపణలపై బొద్దికల పార్టీ (కాక్రోచ్ జనతా పార్టీ) కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలు, ఆందోళనలను అడ్డుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల సీజేపీ పార్టీ నిరసనలకు కోర్టు అనుమతి ఇచ్చింది.
తప్పులపై చర్యకు ఈసీ సన్నద్ధం : 'సర్' లోపాలను సరిదిద్దేందుకు స్పెమ్మరీ రివిజన్
ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే (ఎస్ఐఆర్) ప్రక్రియపై దేశ వ్యాప్తంగా అనేక ఆరోపణలు వచ్చాయి. సర్ పేరుతో కోట్లాది మంది ఓటర్ల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘం ఉద్దేశ్యపూర్వకంగా తొలగించిందంటూ విపక్ష నేతలు ఆరోపిస్తూ, గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్‌లో దొర్లిన తప్పులను సరిదిద్దేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందులోభాగంగా, స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీచేసింది. కొత్తగా ఓటు హక్కు పొందే యువతతో పాటు సాంకేతిక కారణాల వల్ల జాబితాలో పేర్లు నమోదు కాని వారిని చేర్చేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని ఈసీ అధికారులు పేర్కొన్నారు.
మహిళపై కూడా గ్యాంగ్ రేప్ కేసు పెట్టొచ్చు : ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
సామూహిక హత్యాచారం కేసుల్లో మహిళలను కూడా నేరస్తులుగా గుర్తించే విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన, చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఒక మహిళ మరో మహిళపై లైంగికదాడికి పాల్పడితే అవకాశం లేకపోయినప్పటికీ ఆ నేరానికి సహకరిస్తే సదరు మహిళపై సామూహిక అత్యాచారం కేసు నమోదు చేయవచ్చని గురువారం తీర్పు చెప్పింది. సామూహిక అత్యాచారం కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్బంగా జస్టిస్ అనూప్ జైరాం భంభానీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ ఐపీసీలోని సెక్షన్ 376 (డీ)కి స్పష్టమైన నిర్వహచనం ఇచ్చింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు
జాతీయ స్థాయిలో, ప్రతి 10 మంది పురుషులలో ఏడుగురు ఒక్క ప్రమాద కారకాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో, సర్వే చేసిన ఐదు రాష్ట్రాలలో అవగాహన, స్క్రీనింగ్ రెండూ అత్యంత బలహీనంగా ఉన్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహనకు సంబంధించి నిర్వహించిన ఒక కొత్త జాతీయ సర్వేలో 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 10 మంది భారతీయ పురుషులలో దాదాపు ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాద కారకాన్ని కూడా గుర్తించలేకపోతున్నారని కనుగొన్నారు, ఇది దేశవ్యాప్తంగా గణనీయమైన అవగాహన లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?
విరేచనాలు అవుతున్నప్పుడు చాలామంది చల్లగా ఏదో ఒకటి తాగాలని అంటుంటారు. ఐతే ఆ సమయంలో ఎలాంటి పానీయాలు తాగాలో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా కర్బూజా జ్యూస్ అస్సలు తాగరాదు. వీటిలో నీటి శాతం ఎక్కువ. విరేచనాలు అవుతున్న సమయంలో ఇది కడుపులో ఉబ్బరాన్ని పెంచి, మరింత తరచుగా మోషన్స్ అయ్యేలా చేస్తుంది. కర్బూజా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) పేగులపై భారాన్ని పెంచి విరేచనాలను తగ్గనివ్వదు. మోషన్స్ అవుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఎలక్ట్రోలైట్ నీరు లేదా ఓఆర్ఎస్: శరీరంలో నీటిశాతం తగ్గకుండా (Dehydration నివారించడానికి) ఓఆర్ఎస్ ద్రావణం లేదా ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగాలి.
తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు
చెన్నై వడపళనిలోని కావేరీ ఆసుపత్రి, గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలను సమిష్టిగా పరిగణనలోకి తీసుకునే సమగ్ర క్రిటికల్ కేర్ విధానంలో భాగంగా, క్లిష్టమైన వైద్య అవసరాలు ఉన్న రోగులకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) సేవల శ్రేణిని ప్రారంభించింది. ఆసుపత్రి యొక్క కావేరీ సెంటర్ ఫర్ ECMO అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం కోసం VV-ECMO, గుండె వైఫల్యం కోసం VA-ECMO, గుండె, ఊపిరితిత్తుల సంయుక్త వైఫల్యం కోసం V-AV ECMO (హైబ్రిడ్ ECMO), అవేక్ ECMO, ECMO-సహాయక రోడ్డు, విమాన రవాణాతో సహా అనేక రకాల ప్రత్యేక సేవలను అందిస్తుంది.
హైదరాబాద్‌లో మధుమేహ భారం: ముందస్తు పరీక్షలు, జీవనశైలిపై అవగాహన అవసరం
హైదరాబాద్: హైదరాబాద్, యావత్ తెలంగాణలో మధుమేహం ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉంది. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, అదుపులో లేని బ్లడ్ షుగర్ స్థాయిల వల్ల కలిగే సమస్యలపై అవగాహన పెంచుకోవడం ప్రాముఖ్యతను ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) నుండి వెలువడిన ఇటీవలి గణాంకాలు ఈ సవాలు తీవ్రతను సూచిస్తున్నాయి. తెలంగాణలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో 24.5% మందికి, మహిళలలో 19.6% మందికి అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నాయని లేదా మధుమేహాన్ని నియంత్రించడానికి మందులు తీసుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది.
Home
Horoscope
Shorts
Photos
Videos