Tuesday, 18 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Neha Shetty 6767.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 18 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నేహాశెట్టి
నేహాశెట్టి
-
నేహాశెట్టి
-
నేహాశెట్టి
-
నేహాశెట్టి
-
నేహాశెట్టి
-
నేహాశెట్టి
-
నేహాశెట్టి
-
నేహాశెట్టి
-
నేహాశెట్టి
-
నేహాశెట్టి
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
శభాష్ ఝార్ఖండ్ స్టూడెంట్స్, ఎవరినీ అవమానించకుండా సాధించారు: కంగనా రనౌత్
ఝార్ఖండ్ విద్యార్థులను భాజపా ఎంపి కంగనా రనౌత్ ప్రశంసించారు. ఆమె సోషల్ మీడియాలో పేర్కొంటూ... విదేశాల నుంచి నిధులు తెచ్చుకోలేదు, హిందువులను అవమానపరచలేదు, బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎట్లాంటి పీఆర్ వ్యక్తులను తెచ్చుకోలేదు. నాణ్యమైన విద్య కోసం మీరు దీక్ష చేసి సాధించుకున్నారు అంటూ ప్రశంసించారు కంగనా. కాగా ఢిల్లీలో సీజెపి చేపట్టిన జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ పైన జరిగిన నిరసనలు ఎలా జరిగాయో సోషల్ మీడియా ద్వారా అందరూ చూడటం తెలిసిందే. కొంతమంది దేశాన్ని ముక్కలు చేస్తామని అంటే మరికొంతమంది దేశ ప్రధానిని దుర్భాషలాడారు.
పవన్ కల్యాణ్‌ను ఏపీ సీఎంని చేయడమే లక్ష్యం: కుండబద్ధలు కొట్టిన పంతం నానాజీ
జనసేన పార్టీకి చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మరోసారి రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠతను రేపే వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీతో కలిసి నిరంతరం ప్రయాణించడానికే జనసేన పార్టీని స్థాపించలేదు. మా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడటమే మా లక్ష్యం. అనుక్షణం తెదేపాను కాపాడటం కోసమే జనసేన పార్టీని స్థాపించలేదు అంటూ పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాగా జనసేన-తెదేపా-భాజపా కలిసి కూటమి సర్కారు నడుస్తోంది.
ఏఈ ఫ్యామిలీ కేసు.. షేక్ సాధిక్‌పై నూకరాజు వియ్యంకుడు కేసు.. పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి?
కాకినాడ జిల్లాలో పిఠాపురం అసిస్టెంట్ ఇంజనీర్ కె.నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సంబంధించిన దర్యాప్తులో ఒక కొత్త పరిణామం చోటుచేసుకుంది. నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు షేక్ సాదిక్ ఖాన్‌పై మరో కేసు నమోదు చేశారు. స్థానిక షూటింగ్ అకాడమీ నిర్వాహకుడు సాధిక్ ఖాన్ వేధింపుల వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తూ రాసిన లేఖను రాసి, నూకరాజు తన భార్య మీనా, కుమార్తె సౌజన్య, 10 ఏళ్ల మనవడితో కలిసి రాజమహేంద్రవరం వంతెన పైనుంచి గోదావరి నదిలోకి దూకి గల్లంతయ్యారు.
ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తాం.. బీసీ జనార్ధన్ రెడ్డి
రాష్ట్ర తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి టిడిపి నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి మంగళవారం తెలిపారు. అలాగే, అన్ని ఓడరేవు, మత్స్య రేవు (ఫిషింగ్ హార్బర్) ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రసంగిస్తూ, శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనులను వేగవంతం చేస్తామని, అలాగే మంచినీళ్లపేటలో ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.
Nalgonda: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. అధ్యాపకుడిపై దాడి
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై, మంగళవారం నాడు విద్యార్థి సంఘం నాయకులు ఒక అధ్యాపకుడిపై దాడి చేశారు. భాస్కర్ అనే తెలుగు అధ్యాపకుడిపై దాడి చేసిన విద్యార్థులు, ఆయన్ని కళాశాల నుండి బయటకు పంపించివేశారు. సదరు అధ్యాపకుడి ప్రవర్తన పట్ల విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆయన మద్యం మత్తులో కళాశాలకు వచ్చారని కూడా కొందరు ఆరోపించారు. ఈ ఘటన అనంతరం, ఆ అధ్యాపకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కళాశాల బయట నిరసన చేపట్టారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్‌ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
Home
Horoscope
Shorts
Photos
Videos