Friday, 12 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Shyamala 6514.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 12 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
శ్యామల
శ్యామల
-
శ్యామల
-
శ్యామల
-
శ్యామల
-
శ్యామల
-
శ్యామల
-
శ్యామల
-
శ్యామల
-
శ్యామల
-
శ్యామల
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
శ్రీవారి అభిషేక సేవలో అంబానీ ఫ్యామిలీ... సర్వదర్శనానికి 18 గంటలు (video)
భారతదేశ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సందర్శించుకున్నారు. అత్యంత పవిత్రమైన శ్రీవారి అభిషేక సేవలో ఆయన తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్‌లతో కలిసి పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అంబానీ కుటుంబానికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు తిరుమలలో సాధారణ భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సర్వదర్శనం (టోకెన్లు లేని) భక్తులకు స్వామివారి దర్శనం భాగ్యం కలగడానికి సుమారు 18 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది.
రూ.52 లక్షల మోసపోయిన లేడీ జడ్జి... పనిమనిషి పేరిట కేసు నమోదు
హనీట్రాప్, సైబర్ మోసాలకు సామాన్యులే కాదు.. చట్టాన్ని రక్షించే న్యాయమూర్తులు సైతం బలైపోతున్నారు. హర్యానా రాష్ట్రంలో ఒక మహిళా న్యాయమూర్తి అడ్డంగా బుక్కయ్యారు. ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్‌లో పరిచయమైన ఒక వ్యక్తి సదరు లేడీ జడ్జితో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆ తర్వాత నమ్మకంగా నటిస్తూ, క్రిప్టోకరెన్సీ లేదా ఇతర వ్యాపారాలలో పెట్టుబడి పెడితే స్వల్ప కాలంలోనే భారీ లాభాలు వస్తాయంటూ ఆమెకు ఆశ చూపించాడు. అతని మాయమాటలను నిజమని నమ్మిన ఆమె, విడతల వారీగా ఏకంగా రూ.52 లక్షల భారీ మొత్తాన్ని అతనికి బదిలీ చేసింది. ఆ తర్వాత సదరు వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, మోసపోయానని గ్రహించడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
పురుష శవాల ప్రైవేట్ భాగాలపై జోకులు వేసిన లేడీ డాక్టర్... తర్వాత...
ఓ మహిళా వైద్యురాలు వివాదంలో చిక్కుకున్నారు. ఓ కామెడీ షోలో పాల్గొన్న ఆమె పురుష శవాల ప్రైవేట్ భాగాలపై జోకులు వేశారు. ఇది వైద్య నైతికతను ఉల్లంఘించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరహా కామెంట్స్ వైద్య నైతికతను ఉల్లఘించారంటూ విమర్శలు వచ్చాయి. ఇది పెద్ద వివాదం కావడంతో సారీ చెబుతూ వీడియో విడుదల చేశారు.
నాడు జగన్ రెడ్డి పక్కన ఉంటే ఆ కిక్కే వేరబ్బా అన్నారు.. నేడు వరుసగా జైలుకు..
గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక్కో స్కామ్ ఇపుడు వెలుగులోకి వస్తోంది. ఫలితంగా నాడు జగన్ రెడ్డి పక్కన ఉంటే ఆ కిక్కే వేరబ్బా అంటూ ప్రగల్భాలు పలికిన నేతలు ఇపుడు ఒక్కొక్కరుగా జైలుకు పోతున్నారు. ముఖ్యంగా, జగన్ పాలనలో జరిగిన మద్యం స్కామ్ ఇపుడు కొత్త మలుపు తిరిగింది. నిన్నటి వరకు సిట్ దర్యాప్తు, అరెస్టుల పర్వం సాగింది. ఇపుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఫలితంగా ఇపుడు లిక్కర్ స్కామ్ సామ్రాజ్యం పునాదులు కదులుతున్నాయి. దీంతో ఈ స్కామ్‌కు సూత్రధారులు, పాత్రదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
చేపల కూర సరిగా చేయలేదని భార్యను తిట్టిన భర్త... తర్వాత ఏం జరిగిందంటే...?
తమిళనాడు రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేపల కూర సరిగా చేయకపోవడంతో ఆగ్రహించిన భర్త... భార్యను దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు నాలుగు నెలల గర్భిణి కావడం గమనార్హం. ఈ ఘటన తమిళనాడు జిల్లాలోని నామక్కల్ జిల్లాలో జరిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గుండె జబ్బులను నిరోధించే వెల్లుల్లి చట్నీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
వెల్లుల్లి. ఈ చిన్న ఉల్లిపాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బులను దూరం చేయగల శక్తి వున్న వెల్లుల్లితో చట్నీ చేసుకుని తింటుంటే ఇంకా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో చూద్దాము. వెల్లుల్లి చట్నీతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీని తింటుంటే ఆకలిని తగ్గించడం, జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి చట్నీలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్- డాక్టిన్ అకాడమీ భాగస్వామ్యం
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆరోగ్య సేవల అందింపును మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఒప్పందం ద్వారా ప్రాక్టీసింగ్ నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, టెక్నీషియన్లు మరియు వైద్య సిబ్బందికి ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సర్టిఫికేషన్ కోర్సులు, అబ్జర్వర్‌షిప్‌లు, వర్క్‌షాప్‌లు, నిరంతర వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం ఎందుకు ఇస్తారు?
చేప ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తె ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే... వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు. మృగశిర కార్తెతో ఎండలు తగ్గి, వర్షాలు ప్రారంభమవుతాయి. వాతావరణంలో ఒక్కసారిగా తేమ పెరగడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ రోగులకు ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆ సమయంలో ఈ ప్రసాదం ఉపశమనం ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేద కోణం ప్రకారం వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో కఫం పెరగకుండా ఉండటానికి, ఊపిరితిత్తులకు తగినంత వేడి అవసరమవుతుంది. చేపలకు సహజంగానే శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది.
seasonal diseases, వేపతో సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట
వర్షాకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు కూడా వచ్చేస్తాయి. వీటిలో జలుబు, ఫ్లూ జ్వరం, చర్మ సంబంధిత సమస్యలు సంక్రమిస్తుంటాయి. వీటన్నిటినీ అడ్డుకునే శక్తి వేపకు వున్నది. సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయగల వేప చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. వేప ఆకులను నమిలితే... తాజాగా వున్న 2 నుంచి 3 లేత ఆకులను నమిలితే రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా శరీరానికి డిటాక్స్‌గా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
ఆందోళన కలిగిస్తూన్న ఒక కప్పు: లూజ్ టీలో ఏం జరుగుతోందో వివరిస్తూన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని
లూజ్ టీలో జరుగుతున్న కల్తీపై పెరుగుతున్న ఆందోళనలు, టీ నాణ్యత, భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫార్సు చేసిన, సులభమైన రీతిలో ఇంటిలో చేసుకునే పరీక్షలు కల్తీ టీని గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడతాయి. భారతదేశ వ్యాప్తంగా రోజువారీ జీవితంలో ఒక అంతర్భాగంగా టీ కొనసాగుతోంది, ఇది లూజ్ టీ నాణ్యత, భద్రతపై మరింత దృష్టిని కేంద్రీకరించేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో, ప్రతి ఇంటిలోనూ నిత్యం సేవించే పానీయంగా టీ వెలుగొందుతున్నందున, టీ కల్తీ సమస్యపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులు సరైన నిర్ణయాలు తీసుకునేలా టాటా టీ చక్ర గోల్డ్ జెమిని ప్రోత్సహిస్తోంది.
Home
Horoscope
Shorts
Photos
Videos