Sunday, 30 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Ananya Nagalla 6300.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 30 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
అనన్య నాగళ్ల 1
అనన్య నాగళ్ల 1
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
నేపాల్ వరద ప్రళయం మృతులు 675 - 275 మంది భారతీయుల జాడ ఎక్కడ?
హిమాలయా దేశం నేపాల్‌లో సంభవించిన వరద ప్రళయంలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 675కు చేరింది. మరో 2,498 మంది గల్లంతైనట్టు సమాచారం. భారీ వరదలకు 589 మంది విదేశీయులతో సహా 753 మంది పర్యాటకులు కనిపించడం లేదు. వారి కోసం రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోవైపు, కష్టాల్లో ఉన్న నేపాల్‌కు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. సహాయక చర్యల కోసం నాలుగో విమానంలో 11 టన్నుల సామాగ్రిన ఖాట్మండుకు భారత్ పంపించింది. వంతెనల నిర్మాణం కోసం భారీగా పరికరాలు, సాంకేతిక బృందాలను భారత్ పంపిస్తోంది. మొత్తంగా ఇప్పటివరకు భారత్ 68.5 టన్నుల సహాయక సామాగ్రిని నేపాల్‌కు యుద్ధప్రాతిపదికన చేరవేసింది.
నేడు నీట్ పీజీ ప్రవేశ పరీక్ష - మద్యం సేవించి పరీక్షకు వచ్చిన విద్యార్థి
దేశంలో వైద్య విద్యా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆదివారం దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష జరుగుతోంది. అయితే, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఓ విద్యార్థి మద్యం తాగి పరీక్ష రాసేందుకు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న అతన్ని సిబ్బంది గుర్తించి వెనక్కి పంపారు.
నేపాల్‌కు మళ్లీ వరద హెచ్చరిక - అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు
నేపాల్‌కు మళ్లీ వరద హెచ్చరికను జారీ చేశారు. భోటే కోషి నదిలో మరోమారు నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో నది నీటి మట్టం గణనీయంగా పెరుగుతోందంటూ విపత్తు నివారణ సంస్థ ఎన్.డి.ఆర్.ఆర్.ఎం.ఏ హెచ్చరికలు జారీ చేసింది. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.
నేపాల్‌లో అద్భుతం - మూడు రోజుల తర్వాత శిథిలాల కింద ప్రాణాలతో బాలిక (Video)
నేపాల్ దేశంలో ఆకస్మిక ఘోర వరదల్లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. హిమాలయ దేశాన్ని అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల కారణంగా 650 మందికిపై మృత్యువాతపడినట్టు సమాచారం. ఈ విపత్తు జరిగిన మూడు రోజుల తర్వాత రుసువా జిల్లాలో మట్టి, శిథిలాల కింద చిక్కుకున్న ఆరేళ్ల బాలికను రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు.
వైకాపా నేత మాజీ మంత్రి ధర్మానపై కేసు నమోదు
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావుపై కేసు నమోదైంది. శ్రీకాకుళం గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో గృహనిర్మాణ శాఖ శ్రీకాకుళం డీఈఈ వి.వి.సత్యాజీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండల పరిధిలోని కుందువానిపేట గ్రామంలో హుద్‌హుద్ తుఫాను సమయంలో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది. సుమారు 250 మందికి వాటిని అప్పగించారు. మరికొందరికి ఇవ్వాల్సి ఉంది. పంపిణీ సమయంలో లబ్ధిదారులు లేని కారణంగా కొన్నింటిని అలాగే వదిలేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్‌వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం
చెన్నై కీల్పాక్కంలోని కుమరన్ హాస్పిటల్స్ వైద్యులు 29 ఏళ్ల ఐటీ నిపుణుడికి 20 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పొత్తికడుపు లోపల ప్రేగులకు ఆధారాన్నిచ్చి, వాటిని అనుసంధానించే కణజాలమైన మెసెంటరీలో ఏర్పడిన 20x20x18 సెం.మీ. పరిమాణంలో ఉన్న అరుదైన, అధిక స్థాయి ప్రాణాంతక రెట్రోపెరిటోనల్ కణితిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌కు అధునాతన చికిత్స
చెన్నైనగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన క్లినిక్ బి, చెన్నైకి చెందిన 33 ఏళ్ల ఐటీ నిపుణురాలికి ఒకే రొమ్ములోని రెండు నిరపాయకరమైన గడ్డలకు రెండు వేర్వేరు అధునాత వైద్య శస్త్రచికిత్సా విధానాలను ఉపయోగించి విజయవంతంగా చికిత్స అందించింది. ఒకదానికి ఓపెన్ సర్జరీ, మరొకదానికి మినిమల్లీ ఇన్వాసివ్ వాక్యూమ్ అసిస్టెడ్ ఎక్సిషన్ (వీఏఈ) విధానం ద్వారా చికిత్స చేసి, రొమ్ము యొక్క సహజ రూపాన్ని కాపాడింది. మొదటి సర్జరీ వల్ల ఏర్పడిన మచ్చ అంతగా కనిపించదు మరియు కాలక్రమేణా అది మరింత అస్పష్టంగా మారుతుందని అంచనా వేయగా, వీఏఈ విధానం సాంప్రదాయ శస్త్రచికిత్స కోతను నివారించి, ఎటువంటి మచ్చను కనిపించకుండా చేసింది.
Home
Horoscope
Shorts
Photos
Videos