Wednesday, 26 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Anupama Parameswaran 6374.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 26 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్
-
అనుపమ పరమేశ్వరన్
-
అనుపమ పరమేశ్వరన్
-
అనుపమ పరమేశ్వరన్
-
అనుపమ పరమేశ్వరన్
-
అనుపమ పరమేశ్వరన్
-
అనుపమ పరమేశ్వరన్
-
అనుపమ పరమేశ్వరన్
-
అనుపమ పరమేశ్వరన్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పండగ పూట ఎంతో భక్తితో అమ్మవారికి పూజ చేశారు.. బంగారు నగలు డ్రైనేజీలో పడేశారు...
పండగ పూట ఎంతో భక్తితో అమ్మవారికి అలంకరించిన బంగారు నగలను పొరపాటున పూలతో పాటు డ్రైనేజీ కాలువలో పడేసింది ఓ కుటుంబం. తీరా విషయం తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించగా, వారు రంగంలోకి దిగి గంటలపాటు శ్రమించి ఆ నగలను వెలికితీసి అప్పగించారు. విశాఖపట్నంలోని గాజువాకలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆగివున్న కంటైనర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు - ఆరుగురి మృతి (వీడియో)
తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగివున్న కంటైనర్ లారీని ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగావుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళుతుండగా ఈ ఘోరం జరిగింది.
దేశంలో పెరుగుతున్న హెచ్1ఎన్1 కేసులు - ఆందోళన అక్కర్లేదంటున్న ఐసీఎంఆర్
దేశంలో హెచ్1ఎన్1 కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో దేశ ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనిపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్పష్టతనిచ్చింది. ఈ వైరస్ పట్ల ఆందోళన అక్కర్లేదని తెలిపింది. పైగా, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది కొత్త వైరస్ కాదని తెలిపింది. గత 2009లో మహమ్మారికి కారణమైన అదే ఇన్‌ఫ్లూయెంజా-ఏ (హెచ్1ఎన్1) పీడీఎం 09 వైరస్ ఇప్పుడు ప్లూగా కొనసాగుతోందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ వెల్లడించారు.
August 26, 2026: బుధవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
తెలంగాణ వాతావరణం : రుతుపవనాలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో చురుకుగా కొనసాగుతున్నాయి. భారత వాతావరణ శాఖ అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులను అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రతలు 30°C నుండి 31°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ఠ (రాత్రి) ఉష్ణోగ్రతలు 22°C- 24°C మధ్య ఉంటాయి.
దేశంలో వింత వాతావరణం : ఉత్తరాదిన కుండపోత వర్షాలు.. దక్షిణాదిన పొడి వాతావరణం
దేశంలో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తారంగా, భారీ వర్షాలు కురుస్తాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో మరో మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావణ శాఖ హెచ్చరించింది. అలాగే, రానున్న మూడు రోజుల పాటు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?
సీజన్‌కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.
ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?
విజయవాడలోని కంపెనీలు ఉద్యోగుల శ్రేయస్సును ఎంతో ప్రాధాన్యతతో చూస్తున్నాయి. క్రమం తప్పకుండా నిర్వహించే వైద్య పరీక్షలు, వ్యాయామాల నుంచి సౌకర్యవంతమైన ఆఫీస్ ఫర్నిచర్, మానసిక ఆరోగ్య మద్దతు వరకు అనేక ఆఫీసులు తమ ఉద్యోగులు మరింత ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్పాదకతతో పనిచేసేలా వివిధ చర్యలు చేపడుతున్నాయి. అయితే, కంటి ఆరోగ్యం మాత్రం కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికల్లో ఎక్కడా భాగం కావడంలేదు. వర్షాకాలంలో గాల్లో ఉండే తేమ, మారుతున్న ఉష్ణోగ్రతలు, నిరంతరం ఏసీల వినియోగం, స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉద్యోగుల సౌకర్యాన్ని, వారి పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్స్టిట్యూట్
చెన్నై నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన్ సిమ్స్ ఆస్పత్రి సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇనిస్టిట్యూట్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ ఇన్స్టిట్యూట్ ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, కాస్మెటిక్ ప్రసూతి, గైనకాలజీ, మరియు మాక్సిలోఫేషియల్, డెంటల్ సర్జరీ అనే నాలుగు ప్రత్యేక విభాగాలను ఒకే చోటకి తీసుకువచ్చింది. ఇది ఫేషియల్ ఎస్తెటిక్స్, బాడీ కాంటూరింగ్, బ్రెస్ట్ ఎస్తెటిక్స్, చర్మ, కేశ సంరక్షణ, కాస్మెటిక్ గైనకాలజీ, మాక్సిలోఫేషియల్, డెంటల్ ఎస్తెటిక్స్ వంటి శస్త్రచికిత్స, శస్త్రచికిత్స రహిత సౌందర్య చికిత్సల యొక్క సమగ్ర శ్రేణిని అందిస్తుంది.
విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్ రోగికి మళ్లీ నడక
హైదరాబాద్: మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో సుడాన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో పలుమార్లు ఆపరేషన్లు చేయించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు మోకాలు పూర్తిగా వంగిపోయి, కాలు నిటారుగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిలబడటం, నడవడం కూడా కష్టమైంది. చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినా, గత ఆపరేషన్ల వల్ల మోకాలి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు భావించారు.
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు. న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి? తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు. జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
Home
Horoscope
Shorts
Photos
Videos