Friday, 4 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Aranya Movie Trailer Launch 6227.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 4 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
అరణ్య మూవీ ట్రెయిలర్ లాంఛ్
అరణ్య మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
సీఎం విజయ్‌కు థ్యాంక్స్ చెప్పిన అజిత్ - ఎందుకో తెలుసా?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు కోలీవుడ్ అగ్రహీరో, రేసర్ అజిత్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అజిత్ ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, రాజధాని చెన్నై నగరంలో అధునాతన ఒలింపిక్ సిటీతో పాటు మోటార్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయనన్నట్టు రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. ఈ ప్రకటనపై అజిత్ కుమార్ స్పందిస్తూ, సీఎం విజయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడుతాయని ఆయన పేర్కొన్నారు.
నేపాల్ వరదలు.. సొరంగం నుంచి తొమ్మిది రోజుల తర్వాత సజీవంగా...
ఆకస్మిక వరదలతో కుదేలైపోయిన నేపాల్ క్రమంగా కోలుకుంటుంది. అయితే, అనేక ప్రాంతాల్లో పలువురు బాధితులను రెస్క్యూ సిబ్బంది సజీవంగా ప్రాణాలతో వెలికి తీస్తోంది. తాజాగా ఓ సొరంగం నుంచి తొమ్మిది రోజుల తర్వాత ఓ వ్యక్తిని వెలికి తీశారు.
నేనేమీ నీ పెండ్లాన్ని కాదు, నేనెవరో బట్టలిప్పి సూపీయాల్న: లేడీ కానిస్టేబుల్ ఆగ్రహం, వీడియో
తన పరిధిలోని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయకుండా నేరుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారికి ఫిర్యాదు చేయడంపై ఓ మహిళా కానిస్టేబుల్ ఓ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో లేడీ కానిస్టేబుల్ మాట్లాడుతూ... మీరు సీపికి ఫిర్యాదు చేసారు. ఆ మేడం ఇక్కడికి వచ్చి డ్యూటీ చేస్తారా? మీ పరిధిలో పోలీసు స్టేషనులో కంప్లైంట్ ఇవ్వలేరా? ఈ పోలీసు స్టేషనులో సర్కిల్ ఇన్స్పెక్టర్ లేరా, ఎస్సై గారు లేరా, పోలీసులము లేమా. ఏంటి ఇందాకట్నుంచి చూస్తున్నా నన్నూ ఈమె ఈమే అంటున్నావ్.
అయోధ్య రాముడి విరాళాలు బొక్కేసింది ఎవరో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు: అసద్
ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన విరాళాల్లో జరిగిన అవకతవకలపై ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ... విరాళాల అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడంలేదు. ప్రజల విశ్వాసాన్ని అపహాస్యం చేయడంతో వారు ఆగ్రహంగా వున్నారు, కనుక ఏం జరిగిందన్నది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. నివేదికలోని పూర్తి విషయాలను తక్షణమే బైటపెట్టాలి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను నియమించింది ప్రభుత్వమే కదా. అంతకుముందు ట్రస్టును ఏర్పాటు చేసింది కూడా ప్రభుత్వమే కదా. పార్లమెంటులో బిల్లు పెట్టి మరీ ఆమోదించారు.
బ్రేకింగ్ న్యూస్ : హైదరాబాద్ జేఎన్టీయూలో చితక్కొట్టుకున్న విద్యార్థులు (వీడియో)
హైదరాబాద్ నగరం, కూకట్‌పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులు చితక్కొట్టుకున్నారు. దీంతో వర్శిటీ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గురువారం రాత్రి తీజ్ వేడుకల్లో ఓ విద్యార్థిపై పలువురు దాడి చేశారు. ఆ తర్వాత గౌతమి, మంజీరా హాస్టల్లో విద్యార్థులు పరస్పరం దాడులకు దిగడంతో జేఎన్టీయూ రణరంగంగా మారింది. ఘర్షణలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్
ఈ ప్రపంచ అల్జీమర్స్ మాసం సందర్భంగా డిమెన్షియాపై టాటా ట్రస్ట్స్ దృష్టి సారించింది. డిమెన్షియా అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సవాలు. ఇది మనం ఊహించిన దానికంటే ముందే భారతదేశం లోని వృద్ధులను తాకవచ్చు. కేవలం బాధితుల కుటుంబాలే కాకుండా, మొత్తం వ్యవస్థ స్థాయిలో కూడా ముందస్తు జోక్యాలు చేపట్టాలని టాటా ట్రస్ట్స్ చేపట్టిన 'వజూద్ రహే మౌజూద్' ప్రచారం పిలుపునిస్తోంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి, భారతదేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు 347 మిలియన్ల కంటే ఎక్కువమంది ఉంటారని అంచనా.
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం
చెన్నై కీల్పాక్కంలోని కుమరన్ హాస్పిటల్స్ వైద్యులు 29 ఏళ్ల ఐటీ నిపుణుడికి 20 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పొత్తికడుపు లోపల ప్రేగులకు ఆధారాన్నిచ్చి, వాటిని అనుసంధానించే కణజాలమైన మెసెంటరీలో ఏర్పడిన 20x20x18 సెం.మీ. పరిమాణంలో ఉన్న అరుదైన, అధిక స్థాయి ప్రాణాంతక రెట్రోపెరిటోనల్ కణితిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos