Thursday, 17 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Game Changer Movie Trailer Launch 8276.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 17 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్
గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్
-
గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్
-
గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్
-
గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్
-
గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్
-
గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్
-
గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్
-
గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్
-
గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్
-
గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం
రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ ప్రాణాలు కోల్పోయారు. నల్లబెల్లి మండలం లెక్కలపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి (40), రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆమె భర్త రవీందర్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, బుధవారం రాత్రి విజయలక్ష్మి, ఆమె భర్త రవీందర్ ద్విచక్ర వాహనంపై నర్సంపేట నుండి లెక్కలపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు
జార్ఖండ్- ఒడిశా రాష్ట్రాల్లో కలిపి మొత్తం రూ. 2.20 కోట్ల రివార్డు కలిగిన సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడు అసిమ్ మండల్ అలియాస్ ఆకాష్, పశ్చిమ బెంగాల్లో లొంగిపోయినట్లు అధికారులు గురువారం తెలిపారు. అతని అరెస్టుకు జార్ఖండ్ ప్రభుత్వం రూ.1 కోటి రివార్డును ప్రకటించగా, ఒడిశా ప్రభుత్వం రూ. 1.20 కోట్ల రివార్డును నిర్ణయించింది.
ఇద్దరు వ్యక్తులతో లాడ్జికి వచ్చిన యువతి బాత్రూంలో శవమై తేలింది, ఏం జరిగింది?
బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల యువతి హాసన్ జిల్లా సకలేష్పుర తాలూకలో వున్న ఓ లాడ్జిలో అనుమానాస్పద రీతిలో బాత్రూంలో శవమై కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. బెంగళూరు నగరానికి చెందిన 23 ఏళ్ల వర్ష ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ నెల 11న హెట్టూరు హోబ్లి పరిధిలోని వలలహల్లికుడిగే గ్రామంలో వున్న శ్రీదేవి లాడ్జికి వచ్చింది. అప్పటి నుంచి సెప్టెంబరు 15 వరకూ లాడ్జిలోనే తన స్నేహితులు రఘు, దర్శన్‌లతో ఆమె కలిసే వుంది. ఐతే అదే రోజు రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె లాడ్జిలోని బాత్రూంలో స్నానం చేస్తుండగా కుప్పకూలిపోయింది.
No Divorce: 2029 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొనసాగుతుంది..
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, నారా లోకేష్ గత రెండు రోజులుగా నెల్లూరు జిల్లాలో చురుగ్గా పర్యటిస్తున్నారు. ఈ అధికారిక పర్యటనలో భాగంగా, నారా లోకేష్ నెల్లూరు ప్రాంతంలోని టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. రాబోయే 2029 ఎన్నికలకు సంబంధించిన ఉమ్మడి ప్రణాళికపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. 2029 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కొనసాగుతుందని నారా లోకేష్ ధీమాగా ప్రకటించారు. ఈ విషయంలో విభేదాలు, అపార్థాలు లేదా కూటమి విడిపోయే (విడాకులకు) ప్రసక్తే లేదని లోకేష్ వ్యంగ్యంగా స్పష్టం చేశారు.
ప్రేమికుడిని పెళ్లాడిందని యువతి కిడ్నాప్, అడ్డొచ్చినవారిని కారుతో తొక్కిస్తూ దూసుకెళ్లారు
బెంగళూరులో ఓ యువతి కిడ్నాప్ వ్యవహారంలో ఓ మహిళ పరిస్థితి విషమంగా వుండగా ఆరుగురు వ్యక్తులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుని రాజస్థాన్ రాష్ట్రం నుంచి పారిపోయి ఓ జంట బెంగళూరులో స్థిరపడింది. ఐతే వారి చిరునామాను వెతికి పట్టుకున్న కుటుంబ సభ్యులు తమ కుమార్తెను ఎలాగైనా తీసుకురావాలంటూ ఇందుకోసం నలుగురు వ్యక్తులను ఏర్పాటు చేసారు. ఆ నలుగురు వ్యక్తులు హ్యుండాయ్ వెన్యూ కారులో వచ్చారు. ప్రేమికులిద్దరూ నివాసం వుంటున్న ప్రాంతానికి చేరుకుని ప్రేమికురాలు పూజను అకస్మాత్తుగా నలుగురూ పట్టుకుని తీసుకెళ్లి కారులో పడేసారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...
డయాబెటిస్. ఈ వ్యాధితో సతమతమయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులే. అవేమిటో తెలుసుకుందాము. చక్కెర శాతం అధికంగా వున్న శీతల పానీయాలను తరచూ తాగటం. ఉదయం వేళ అల్పాహారాన్ని తినకుండా దాటవేస్తుండటం. భోజనంలో కూరగాయలు, పండ్లు వాటా పూర్తిగా తీసుకోకపోవడం. చేపలు వంటి మాంసాహారానికి బదులు జంక్ ఫుడ్ తింటుండటం. పాస్తా, బంగాళదుంపలు, వైట్ బ్రెడ్ తినడం ఎక్కువ చేయడం. రాత్రి 9 గంటల లోపు చేయాల్సిన భోజనాన్ని అర్థరాత్రి 11 తర్వాత తింటూ వుండటం. బటర్ నాన్, బటర్ కేక్, ఇలా వెన్నతో చేసినవి విపరీతంగా తినడం.
మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047
హైదరాబాద్: హైదరాబాద్‌లోని లీ మెరిడియన్‌లో సెప్టెంబర్ 12, శనివారం నాడు జరిగిన 'ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047: క్రియేటింగ్ సిస్టమ్స్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ కేర్' కార్యక్రమంలో, కంపాషనేట్ పేషెంట్ రెస్పాన్స్, ఇంక్. (సిపిఆర్) సంస్థ ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వం, టెక్నాలజీ, విద్యాసంస్థలు, దాతృత్వం, పెట్టుబడి రంగాలకు చెందిన 100 మందికి పైగా నాయకులను ఒకచోట చేర్చింది. 2047లో దేశ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్న నేపథ్యంలో భారతదేశం విస్తరించగల, సమానమైన, మహమ్మారిని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ఎలా నిర్మించగలదో ఈ సదస్సు పరిశీలించింది.
చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం
హైదరాబాద్: టీకాలు చిన్నారులకు మాత్రమే కాదు.. పెద్దలకు కూడా వయసు, ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య ముప్పు ఆధారంగా సరైన సమయంలో వ్యాక్సినేషన్ అవసరమని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. పెద్దల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచడంతో పాటు, వ్యాక్సిన్‌తో నివారించగల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో ప్రత్యేక అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్‌ను ప్రారంభించింది.
ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk
ఈరోజుల్లో ఆరోగ్యం మీద చాలా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందీ అంటే ఇక ఆసుపత్రుల గుంజుడు అలా ఇలా వుండదు. డబ్బు గుల్ల... వళ్లు గుల్ల... ఇల్లు గుల్ల అని పెద్దలు చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతుండాలి. మధ్యవయసు వచ్చినవారిలో రక్తహీనత, ఎముకల సమస్యలు వచ్చే అవకాశాలు వుంటాయి. అందుకని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యల నుంచి బైటపడవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎండు ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకుంటూ వుండాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.
నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ నెట్‌వర్క్‌లలో ఒకటైన NephroPlus, డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను తయారు చేసి, వారికి దేశ, విదేశాల్లో మంచి కెరీర్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో NephroPlus అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ(NIDA)ను ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ మరియు ఫిలిప్పీన్స్‌లో నర్సింగ్ చదువు పూర్తి చేసిన వారిని డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఈ రంగంలో కెరీర్‌కు మరియు విదేశాల్లో పనిచేయడానికి సిద్ధం చేస్తారు.
Home
Horoscope
Shorts
Photos
Videos