Wednesday, 26 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Loser 2 Pre Release 6735.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 26 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
లూజర్ 2 ప్రి రిలీజ్
లూజర్ 2 ప్రి రిలీజ్
-
లూజర్ 2 ప్రి రిలీజ్
-
లూజర్ 2 ప్రి రిలీజ్
-
లూజర్ 2 ప్రి రిలీజ్
-
లూజర్ 2 ప్రి రిలీజ్
-
లూజర్ 2 ప్రి రిలీజ్
-
లూజర్ 2 ప్రి రిలీజ్
-
లూజర్ 2 ప్రి రిలీజ్
-
లూజర్ 2 ప్రి రిలీజ్
-
లూజర్ 2 ప్రి రిలీజ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
అనంతపురంలో రైతుపై ఎలుగుబంటి దాడి- 40 కుట్లు పడ్డాయి
అనంతపురం జిల్లాలో అడవి ఎలుగుబంటి దాడి గ్రామస్తులలో భయాందోళనలు రేకెత్తించింది. కుందుర్పి మండలం తేనగల్లు గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలానికి వెళ్తుండగా అడవి ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం తెల్లవారుజామున వెంకటేశులు తన పొలం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, అకస్మాత్తుగా ఒక అడవి ఎలుగుబంటి అతనిపైకి దూకింది.
వివేకా భూమిని కబ్జా చేసిన ముఠా... పులివెందుల అర్బన్ సీఐపై వేటు
దివంగత మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి కుటుంబానికి చెందిన భూమిని కబ్జా చేసిన కేసులో కబ్జా ముఠాను అరెస్టు చేయడంతో నిర్లక్ష్యం వహించిన పులివెందుల రూరల్ సీఐ శ్రీరామ్‌పై వేటు పడింది. ఆయనను కడప వీఆర్‌కు పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూమిని కబ్జా చేసిన వ్యవహారంలో నిర్లక్ష్యం వహించినందుకే డీఐజీ కోయ ప్రవీణ్ ఈ చర్యలు తీసుకున్నారు.
ఐ ఫోన్ కోసం కాదు, తల్లిదండ్రులను ఒక్కటి చేసేందుకే కొండ పైనుంచి దూకేసాడు
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన శంభాజీనగర్ ఖువాడీయా హిల్స్ వద్ద ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా వుంటున్న తండ్రిని తిరిగి వచ్చేలా ఒప్పించేందుకు 19 ఏళ్ల కునాల్ చేసిన ప్రయత్నంలో భాగంగానే వారంతా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు పోలీసులు. తండ్రి మురళీధరన్ కొన్ని తంవత్సరాలుగా ఇంటికి దూరంగా వుంటున్నారు. అతడు తిరిగి తన భార్య సంగీత, కుమారుడు కునాల్ తో కలిసి జీవించేందుకు ప్రయత్నాలు జరిగాయి.
భర్తపై అనుమానం వచ్చిన మహిళ.. పార్కులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.. (Video)
తన భర్తపై అనుమానం వచ్చిన మహిళ.. గత కొద్ది రోజులుగా అతనిని గమనిస్తూ వచ్చింది. చివరికి భర్త ప్రేయసితో దొరికిపోయాడు. పార్కులో తన భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్త పార్కులో ప్రేయసితో అమ్మాయితో మాట్లాడుతుండటం కనిపించింది. ఆపై భర్తను నిలదీసింది. నువ్వు నా చేతికి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నావని నాకు ముందే అనుమానం ఉండేది.. అని తెలిపింది.
స్థానిక సంస్థల ఎన్నికలు.. వైసీపీ అగ్రనేతలకు జగన్ వార్నింగ్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ అగ్రనేతలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థులు కచ్చితంగా పోటీ చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎటువంటి మినహాయింపు ఉండదని ఆయన తేల్చి చెప్పారు. ఏదైనా జిల్లా లేదా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకుడు స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని పోటీ చేయించడంలో విఫలమైతే, వారికి తదుపరి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబడదన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?
సీజన్‌కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.
ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?
విజయవాడలోని కంపెనీలు ఉద్యోగుల శ్రేయస్సును ఎంతో ప్రాధాన్యతతో చూస్తున్నాయి. క్రమం తప్పకుండా నిర్వహించే వైద్య పరీక్షలు, వ్యాయామాల నుంచి సౌకర్యవంతమైన ఆఫీస్ ఫర్నిచర్, మానసిక ఆరోగ్య మద్దతు వరకు అనేక ఆఫీసులు తమ ఉద్యోగులు మరింత ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్పాదకతతో పనిచేసేలా వివిధ చర్యలు చేపడుతున్నాయి. అయితే, కంటి ఆరోగ్యం మాత్రం కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికల్లో ఎక్కడా భాగం కావడంలేదు. వర్షాకాలంలో గాల్లో ఉండే తేమ, మారుతున్న ఉష్ణోగ్రతలు, నిరంతరం ఏసీల వినియోగం, స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉద్యోగుల సౌకర్యాన్ని, వారి పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్స్టిట్యూట్
చెన్నై నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన్ సిమ్స్ ఆస్పత్రి సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇనిస్టిట్యూట్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ ఇన్స్టిట్యూట్ ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, కాస్మెటిక్ ప్రసూతి, గైనకాలజీ, మరియు మాక్సిలోఫేషియల్, డెంటల్ సర్జరీ అనే నాలుగు ప్రత్యేక విభాగాలను ఒకే చోటకి తీసుకువచ్చింది. ఇది ఫేషియల్ ఎస్తెటిక్స్, బాడీ కాంటూరింగ్, బ్రెస్ట్ ఎస్తెటిక్స్, చర్మ, కేశ సంరక్షణ, కాస్మెటిక్ గైనకాలజీ, మాక్సిలోఫేషియల్, డెంటల్ ఎస్తెటిక్స్ వంటి శస్త్రచికిత్స, శస్త్రచికిత్స రహిత సౌందర్య చికిత్సల యొక్క సమగ్ర శ్రేణిని అందిస్తుంది.
విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్ రోగికి మళ్లీ నడక
హైదరాబాద్: మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో సుడాన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో పలుమార్లు ఆపరేషన్లు చేయించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు మోకాలు పూర్తిగా వంగిపోయి, కాలు నిటారుగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిలబడటం, నడవడం కూడా కష్టమైంది. చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినా, గత ఆపరేషన్ల వల్ల మోకాలి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు భావించారు.
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు. న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి? తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు. జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
Home
Horoscope
Shorts
Photos
Videos