Monday, 10 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Manalo Okadu Stills 3838.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 10 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
మనలో ఒక్కడు మూవీ స్టిల్స్
మనలో ఒక్కడు మూవీ స్టిల్స్
-
Manalo okadu Stills
-
Manalo okadu Stills
-
Manalo okadu Stills
-
Manalo okadu Stills
-
Manalo okadu Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
విశాఖపట్నం, విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్.. మళ్లీ పట్టాలెక్కిన మెట్రో పనులు
విశాఖపట్నం, విజయవాడ ప్రజలకు, ఇది అతిపెద్ద సానుకూల సంకేతం. విజయవాడ, విశాఖపట్నం మెట్రో కలలు మళ్లీ పట్టాలెక్కాయి. సంవత్సరాలుగా, విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం కేంద్రం ఆర్థిక మదింపు ప్రక్రియను ప్రారంభించడంతో ఈ ప్రాజెక్టులు ఒక ముఖ్యమైన ముందడుగు వేశాయి. రూ.21,616 కోట్ల అంచనా వ్యయంతో 84.63 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ రెండు మెట్రో ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద పట్టణ మౌలిక సదుపాయాల ప్రణాళికలలో ఒకటిగా ఉన్నాయి.
హైదరాబాదులో హిట్ అండ్ రన్ కేసు.. రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి
హైదరాబాదులో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం రాత్రి గాంధీపేటలోని హైదర్షా కోట వద్ద జరిగిన ఘోరమైన హిట్-అండ్-రన్ ప్రమాదంలో ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న మహీంద్రా ఎస్యూవీ 350, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని ఢీకొట్టింది.
బొద్దింక జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ అసలు రంగు ఇదే
బొద్దింక జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ అసలు రంగు ఇదేనంటూ జంతర్ మంతర్ నిరసనను సమీక్షించిన ఆయుష్ సప్రా అంటున్నాడు. అభిజీత్ ఆహారపు అలవాట్ల గురించి ఆయుష్ ఇలా చెప్పుకొచ్చాడు. "నేను జంతర్ మంతర్ నిరసన ప్రదేశానికి వెళ్లి అభిజీత్ దిప్కేను కలిశాను. అతని ప్రవర్తన నాకు చాలా అనుమానాస్పదంగా అనిపించింది. కెమెరా ముందు ఉన్నప్పుడు, కేవలం నిజమైన ప్రశ్నలే అడగమని అతను నాతో చెప్పాడు. కానీ కెమెరా ఆపేశాక మాత్రం, 'చల్నా భాయ్ (పద భయ్యా), చాలా ఇంటర్వ్యూలు అయ్యాయి కదా, ఏదైనా తిందాం' అనేవాడు. ఏదో ఒకటి తినకుండా అతను 10 నిమిషాలు కూడా ఉండలేకపోయేవాడు.
Bonalu Festival: హైదరాబాదులో ముగియనున్న బోనాల పండుగ
బోనాల పండుగ సోమవారం ముగియనుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీలు లాల్ దర్వాజా నుండి అఫ్జల్‌గంజ్ సమీపంలోని మూసీ నది వరకు ప్రత్యేక 'ఘట్టం' ఊరేగింపులను నిర్వహిస్తాయి. దీంతో హైదరాబాద్‌లో ఆషాఢమాస బోనాలు ముగుస్తాయి. పాతబస్తీలోని వివిధ ఆలయాల నుండి బయలుదేరే ఊరేగింపులు లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం వద్దకు చేరుకుని, అక్కడి నుండి మూసీ నది వైపు సాగుతాయి.
గుంటూరు ఏటుకూరు రోడ్డు ప్రమాదం.. వైజాగ్ ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి.. స్నేహితులతో కలిసి?
గుంటూరు శివార్లలోని ఏటుకూరు సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 24 ఏళ్ల యువతి మృతి చెందింది. మృతురాలిని విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె షేక్ ఆసిఫాగా గుర్తించారు. వీకెండ్ కావడంతో ఆసిఫా తన స్నేహితులు రుత్విక్ (జిమ్ ట్రైనర్), అవినాష్, సుధీర్, వంశీలతో కలిసి ఆదివారం ఉదయం చీరాలకు వెళ్లారు. వారంతా తిరిగి తాడేపల్లికి వస్తుండగా ఏటుకూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎర్ర జామకాయలు తింటే...
మార్కెట్లో తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కంటిచూపు ఆరోగ్యానికి ఎర్ర జామ మేలు చేస్తుంది. తెల్ల జామకాయతో పోలిస్తే ఎర్ర జామకాయల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా వుంటుంది. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే ఎర్ర జామకాయలు తింటుండాలి.
ఫిక్కీ ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ- డిజిటల్ పరివర్తన సదస్సు
హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) తెలంగాణ స్టేట్ కౌన్సిల్, తమ మొట్టమొదటి హెల్త్‌కేర్ ప్యానెల్‌ను ప్రారంభించడంతో పాటు శనివారం హైదరాబాద్‌లోని వివంతా బై తాజ్‌లో ఏఐ-ఎనేబుల్డ్ హెల్త్‌కేర్ & డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంశంపై సదస్సును నిర్వహించింది. “బిల్డింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ హెల్త్‌కేర్: ఫ్రమ్ డయాగ్నోసిస్ టు డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్స్” అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రారంభ సెషన్‌లో వైద్యరంగంలో కృత్రిమ మేధ సామర్థ్యాలు, పరిమితులను విశ్లేషిస్తూ రచించిన “హెల్త్ డేటా అండ్ పవర్: వాట్ ఏఐ కెన్ డూ అండ్ కెనాట్ డూ” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్: హైదరాబాద్‌లో ఇమ్మర్సా ముందస్తు ఆవిష్కరణ
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద 'ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్' అయిన ‘ఇమ్మర్సా' అధికారిక ముందస్తు ఆవిష్కరణ శనివారం నగరంలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సాక్షిగా ఘనంగా జరిగింది. ఆగస్టు 16న జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఆరోగ్య మరియు శ్రేయస్సు కార్యక్రమానికి ఇది వేదికను సిద్ధం చేసింది. ప్రముఖ యోగా శిక్షకుడు మరియు 'అంకితం- ది వెల్‌నెస్ స్టూడియో' వ్యవస్థాపకులు గ్రాండ్‌మాస్టర్ అంకిత్ రూపొందించిన ఈ 'ఇమ్మర్సా'.. గైడెడ్ యోగా, శ్వాస వ్యాయామాలు, యోగ నిద్ర, సౌండ్ హీలింగ్, 360-డిగ్రీల ఇమ్మర్సివ్ విజువల్స్‌ను ఒకే చోట చేర్చి, వినూత్నమైన మల్టీ-సెన్సరీ రూపంలో అందించే మొట్టమొదటి అనుభూతి.
Calcium Tablets, మా పిన్నిగారు రోజూ క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చంటున్నారు, వేసుకోనా?
Calcium Tablets, క్యాల్షియం మాత్రలు. ఏవయినా అవసరానికి మించి వేసుకుంటే ఆరోగ్య సమస్యలను తెస్తాయి. సహజంగా ఈ మాత్రలను క్యాల్షియం తక్కువగా వున్నవారికి వైద్యులు సూచిస్తారు. ఆస్టియోపోరోసిస్ లేదంటే ఎముకలు అరిగిపోయే సమస్య వున్నవారికి కూడా ఈ మాత్రలు సిఫార్సు చేస్తారు. మెనోపాజ్ దాటిన మహిళల్లో, ఈస్ట్రోజన్ తగ్గి ఎముకలు బలహీనపడినవారికి, గర్భవతలు, బాలింతలకు కూడా ఈ మాత్రలను సిఫార్సు చేస్తారు. అలాగే పాలు, పెరుగు, ఆకుకూరలు వంటి క్యాల్షియం సమృద్ధిగా వుండే ఆహారం తీసుకోనివారు ఈ మాత్రలు వేసుకోవాల్సి వుంటుంది. ఐతే పాలు, పెరుగు, రాగులు, నువ్వులు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల్లో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది.
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ, వీటివల్ల ఎలాంటి ఫలితాలు?
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ మూడు కూడా శరీరం, మనస్సును అభివృద్ధి చేసే సాధనలే. అయితే వాటి లక్ష్యం, ఫలితాల్లో కొంత తేడా ఉంటుంది. వేటివల్ల ఎలాంటి ఫలితాలు వుంటాయో తెలుసుకుందాము. సూర్య నమస్కారాలు శరీరంలోని దాదాపు అన్ని కండరాలు పనిచేస్తాయి. వెన్నెముక వంగే శక్తి పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీర భంగిమ మెరుగుపడుతుంది. కరాటే/కుంగ్-ఫూ కండర బలం, ఎముకల దృఢత్వం పెరుగుతుంది. వేగం (Speed), చురుకుదనం (Agility), సమతుల్యత (Balance) మెరుగుపడతాయి. రిఫ్లెక్సులు వేగంగా మారతాయి. స్టామినా, సహనశక్తి పెరుగుతుంది. ఆత్మరక్షణ నైపుణ్యం వస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos