Friday, 28 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Mosagallu Movie Pre Release Event 6252.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 28 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
మోసగాళ్లు మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్
మోసగాళ్లు మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
నేపాల్ వరదలు.. మానవత్వం సిగ్గుపడేలా మహిళ మృతదేహం చెవి బంగారు కమ్మలు చోరీ (Video)
నేపాల్ దేశంలో వరద విపత్తు సంభవించింది. ఇందులో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నేపాల్ వాసులతో పాటు ఇతర దేశాలకు చెందన పౌరులు కూడా ఉన్నారు. అనేక వందల మంది ప్రజల ఆచూకీ తెలియడం లేదు. ఈ విపత్తుతో నేపాల్‌లో మహా విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. వరదల్లో కొట్టుుకుపోయిన ఓ మహిళ మృతదేహం చెవికి ఉన్న బంగారు కమ్మలు ఇద్దరు వ్యక్తులు చోరీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన నేపాల్ పోలీసులు.. ఆ ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.
కంగనా రనౌత్‌కు రాఖీ పంపిన రాందేవ్ బాబా - ఫోన్ చేసి మాట్లాడుతా...
బాలీవుడ్ సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ - ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ల మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడనుంది. రక్షా బంధన్‌ను పురస్కరించుకుని కంగనా రనౌతకు రాందేవ్ బాబా రాఖీ పంపారు. పైగా, ఆమెతో ఉన్న వివాదానికి ఫుల్‌స్టాఫ్ పెట్టేందుకు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతానని వెల్లడించారు.
ఆఫీస్‌లో సిగరెట్ పొగ, వాసన భరించలేక బెంగుళూరు మహిళ రాజీనామా - రిజైన్ లెటర్ వైరల్
ఆఫీస్‌లో సిగరెట్ పొగ, వాసన భరించలేక బెంగుళూరుకు చెందిన జాహ్నవి చావడా అనే మహిళ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆమె రాసిన రిజైన్ లెటర్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి సంబంధించిన రాజీనామా ఈమెయిల్ స్క్రీన్ షాట్‌ను ఆమె ఎక్స్ వేదికగా షేర్ చేసింది. అది క్షణాల్లో వైరల్‌గా మారి ఏకంగా 5.6 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.
ఇంట్లో హత్యకు గురైన ఢిల్లీ మోడల్ - జిమ్ ట్రైనర్‌పై ఆరోపణలు
ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మోడల్ తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. ఈ హత్య వెనుక ఆమె జిమ్ ట్రైనర్ హస్తమున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే, బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో 21 యేళ్ల మహిళను కత్తితో పొడిచి హత్య చేసినట్టు ఆరోపణలు రాగా, నిందితుడు ఆమె జిమ్ ట్రైనర్ అని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మూడేళ్ల బిడ్డను వదిలేసి గోదావరి నదిలో దూకి దంపతుల ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదవారి నదిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడేళ్ల బిడ్డను గట్టున వదిలేసి వారు ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాదకర ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతచినడ వంతెన వద్ద చోటుచేసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌కు అధునాతన చికిత్స
చెన్నైనగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన క్లినిక్ బి, చెన్నైకి చెందిన 33 ఏళ్ల ఐటీ నిపుణురాలికి ఒకే రొమ్ములోని రెండు నిరపాయకరమైన గడ్డలకు రెండు వేర్వేరు అధునాత వైద్య శస్త్రచికిత్సా విధానాలను ఉపయోగించి విజయవంతంగా చికిత్స అందించింది. ఒకదానికి ఓపెన్ సర్జరీ, మరొకదానికి మినిమల్లీ ఇన్వాసివ్ వాక్యూమ్ అసిస్టెడ్ ఎక్సిషన్ (వీఏఈ) విధానం ద్వారా చికిత్స చేసి, రొమ్ము యొక్క సహజ రూపాన్ని కాపాడింది. మొదటి సర్జరీ వల్ల ఏర్పడిన మచ్చ అంతగా కనిపించదు మరియు కాలక్రమేణా అది మరింత అస్పష్టంగా మారుతుందని అంచనా వేయగా, వీఏఈ విధానం సాంప్రదాయ శస్త్రచికిత్స కోతను నివారించి, ఎటువంటి మచ్చను కనిపించకుండా చేసింది.
హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?
సీజన్‌కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.
ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?
విజయవాడలోని కంపెనీలు ఉద్యోగుల శ్రేయస్సును ఎంతో ప్రాధాన్యతతో చూస్తున్నాయి. క్రమం తప్పకుండా నిర్వహించే వైద్య పరీక్షలు, వ్యాయామాల నుంచి సౌకర్యవంతమైన ఆఫీస్ ఫర్నిచర్, మానసిక ఆరోగ్య మద్దతు వరకు అనేక ఆఫీసులు తమ ఉద్యోగులు మరింత ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్పాదకతతో పనిచేసేలా వివిధ చర్యలు చేపడుతున్నాయి. అయితే, కంటి ఆరోగ్యం మాత్రం కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికల్లో ఎక్కడా భాగం కావడంలేదు. వర్షాకాలంలో గాల్లో ఉండే తేమ, మారుతున్న ఉష్ణోగ్రతలు, నిరంతరం ఏసీల వినియోగం, స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉద్యోగుల సౌకర్యాన్ని, వారి పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్‌స్టిట్యూట్
చెన్నై నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన్ సిమ్స్ ఆస్పత్రి సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇనిస్టిట్యూట్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ ఇన్‌స్టిట్యూట్ ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, కాస్మెటిక్ ప్రసూతి, గైనకాలజీ, మరియు మాక్సిలోఫేషియల్, డెంటల్ సర్జరీ అనే నాలుగు ప్రత్యేక విభాగాలను ఒకే చోటకి తీసుకువచ్చింది. ఇది ఫేషియల్ ఎస్తెటిక్స్, బాడీ కాంటూరింగ్, బ్రెస్ట్ ఎస్తెటిక్స్, చర్మ, కేశ సంరక్షణ, కాస్మెటిక్ గైనకాలజీ, మాక్సిలోఫేషియల్, డెంటల్ ఎస్తెటిక్స్ వంటి శస్త్రచికిత్స, శస్త్రచికిత్స రహిత సౌందర్య చికిత్సల యొక్క సమగ్ర శ్రేణిని అందిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos