Tuesday, 15 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Pujita Ponnada Stills 5003.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 15 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Pujita Ponnada Stills
Pujita Ponnada Stills
-
Pujita Ponnada Stills
-
Pujita Ponnada Stills
-
Pujita Ponnada Stills
-
Pujita Ponnada Stills
-
Pujita Ponnada Stills
-
Pujita Ponnada Stills
-
Pujita Ponnada Stills
-
Pujita Ponnada Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పల్నాడులో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు
ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట సోమవారం నాడు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. కందర్ప దుర్గా ప్రసాద్, గొడ్డల్ల లచ్చమ్మ అనే ఈ ఇద్దరు మావోయిస్టులు, నరసరావుపేటలోని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) కార్యాలయంలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సమక్షంలో లొంగిపోయారు. కందర్ప దుర్గా ప్రసాద్ విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంకు చెందినవారని, లచ్చమ్మ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరామపురం తండాకు చెందినవారని ఏఎస్పీ తెలిపారు. వీరిద్దరూ మావోయిస్టు ఉద్యమం కోసం అర్బన్ డెన్ కీపర్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం.
కన్నకూతురిని కత్తితో గొంతు కోసి తల్లి దారుణ హత్య.. ఎక్కడ?
ఏడాదిన్నర వయసున్న కన్నకూతురిని కత్తితో గొంతు కోసి తల్లి దారుణంగా హత్య చేసిన ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కేరళలోని తిరువనంతపురం జిల్లా మలయింకీజు సమీపంలోని విలావూర్ కోడ్ గ్రామంలో.. తల్లి క్రిస్టీ (29) బెడ్రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుని కన్నకూతురుని మట్టుబెట్టింది. బాధిత బాలికను ఇవానా అలియాస్ అన్నా (సంవత్సరమున్నర)గా గుర్తించారు.
కామారెడ్డి జిల్లా.. యాసిడ్ దాడి ఘటనలో మహిళ మృతి.. భర్తే ఆ పని చేశాడా?
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కామారెడ్డి, భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామం శివార్లలో జరిగిన యాసిడ్ దాడి ఘటనలో దివ్యవాణి (32) అనే మహిళ మరణించింది. దివ్యవాణి తల్లి స్వస్థలం భిక్కనూర్ మండల కేంద్రం కాగా, ఆమె పదేళ్ల క్రితం నిజామాబాద్ పట్టణానికి చెందిన అరవింద్‌ను వివాహం చేసుకుంది. గత కొద్ది నెలలుగా కుటుంబ గొడవల కారణంగా, ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి భిక్కనూర్‌లో నివసిస్తోంది. సెప్టెంబర్ 11న, దివ్యవాణి తన ఇద్దరు పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లి తిరిగి రాకపోవడంతో, ఆమె తండ్రి మధు ఆందోళన చెంది స్థానిక భిక్కనూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భిక్కనూర్ పోలీసులు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు.
బేగమ్ బజార్లో 3,83,800 అమెరికన్ వజ్రాలతో బంగారు పూత గణేశుడు (video)
గణేశ చతుర్థి సందర్భంగా హైదరాబాద్‌లోని బేగమ్ బజార్లో ఉన్న లిచీ పెర్ల్ సెట్ జ్యువెల్స్ 3,83,800 అమెరికన్ డైమండ్లతో అలంకరించబడిన, 24 క్యారెట్ల బంగారు పూత కలిగిన గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సంస్థ నిర్వహిస్తున్న మూడవ ఏడాది గణేశ ఉత్సవాల్లో భాగంగా ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించి ప్రతిష్టించినట్లు లిచీ పెర్ల్ సెట్ జ్యువెల్స్ నిర్వాహకుడు ఆధార్ అగర్వాల్ తెలిపారు.
రూ. 3300 కోట్లకు అధిపతి, భిక్షగాడిలా అయ్యాడు, ఎందుకు?, వీడియో
ఆయన నికర ఆస్తి విలువ సుమారుగా రూ. 3300 కోట్లకు పైమాటే. ఐతే భిక్షగాడిలా అయిపోయారు. మహారాష్ట్ర లోని ముంబై నగర వీధుల్లో భిక్షమెత్తుకుంటూ కనిపించారు. ఇంతకీ ఆయన అలా అయిపోవడానికి కారణం ఏమిటి... తెలుసుకుందాము. మహారాష్ట్ర భాజపా ఎమ్మెల్యే పరాగ్ షా ఆస్తిపరంగా ఆయనకు రూ. 3300 కోట్లు వుంది. ఐతే ఇటీవల ఆయన భిక్షమెత్తుకుంటూ ముంబై నగర వీధుల్లో తిరుగుతూ కనిపించారు. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. అసలు ఆయనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆరా తీసారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...
డయాబెటిస్. ఈ వ్యాధితో సతమతమయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులే. అవేమిటో తెలుసుకుందాము. చక్కెర శాతం అధికంగా వున్న శీతల పానీయాలను తరచూ తాగటం. ఉదయం వేళ అల్పాహారాన్ని తినకుండా దాటవేస్తుండటం. భోజనంలో కూరగాయలు, పండ్లు వాటా పూర్తిగా తీసుకోకపోవడం. చేపలు వంటి మాంసాహారానికి బదులు జంక్ ఫుడ్ తింటుండటం. పాస్తా, బంగాళదుంపలు, వైట్ బ్రెడ్ తినడం ఎక్కువ చేయడం. రాత్రి 9 గంటల లోపు చేయాల్సిన భోజనాన్ని అర్థరాత్రి 11 తర్వాత తింటూ వుండటం. బటర్ నాన్, బటర్ కేక్, ఇలా వెన్నతో చేసినవి విపరీతంగా తినడం.
మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047
హైదరాబాద్: హైదరాబాద్‌లోని లీ మెరిడియన్‌లో సెప్టెంబర్ 12, శనివారం నాడు జరిగిన 'ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047: క్రియేటింగ్ సిస్టమ్స్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ కేర్' కార్యక్రమంలో, కంపాషనేట్ పేషెంట్ రెస్పాన్స్, ఇంక్. (సిపిఆర్) సంస్థ ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వం, టెక్నాలజీ, విద్యాసంస్థలు, దాతృత్వం, పెట్టుబడి రంగాలకు చెందిన 100 మందికి పైగా నాయకులను ఒకచోట చేర్చింది. 2047లో దేశ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్న నేపథ్యంలో భారతదేశం విస్తరించగల, సమానమైన, మహమ్మారిని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ఎలా నిర్మించగలదో ఈ సదస్సు పరిశీలించింది.
చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం
హైదరాబాద్: టీకాలు చిన్నారులకు మాత్రమే కాదు.. పెద్దలకు కూడా వయసు, ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య ముప్పు ఆధారంగా సరైన సమయంలో వ్యాక్సినేషన్ అవసరమని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. పెద్దల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచడంతో పాటు, వ్యాక్సిన్‌తో నివారించగల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో ప్రత్యేక అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్‌ను ప్రారంభించింది.
ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk
ఈరోజుల్లో ఆరోగ్యం మీద చాలా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందీ అంటే ఇక ఆసుపత్రుల గుంజుడు అలా ఇలా వుండదు. డబ్బు గుల్ల... వళ్లు గుల్ల... ఇల్లు గుల్ల అని పెద్దలు చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతుండాలి. మధ్యవయసు వచ్చినవారిలో రక్తహీనత, ఎముకల సమస్యలు వచ్చే అవకాశాలు వుంటాయి. అందుకని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యల నుంచి బైటపడవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎండు ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకుంటూ వుండాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.
నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ నెట్‌వర్క్‌లలో ఒకటైన NephroPlus, డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను తయారు చేసి, వారికి దేశ, విదేశాల్లో మంచి కెరీర్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో NephroPlus అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ(NIDA)ను ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ మరియు ఫిలిప్పీన్స్‌లో నర్సింగ్ చదువు పూర్తి చేసిన వారిని డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఈ రంగంలో కెరీర్‌కు మరియు విదేశాల్లో పనిచేయడానికి సిద్ధం చేస్తారు.
Home
Horoscope
Shorts
Photos
Videos