Friday, 24 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Sobhita Dhulipala 6326.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 24 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
శోభిత ధూళిపాల
శోభిత ధూళిపాల
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పుట్టినరోజే మరణించాడు.. ఆస్పత్రిలో కేక్ కట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే?
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిర్మల్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువకుడు, తన పుట్టినరోజే మరణించాడు. మృతుడిని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డిగా గుర్తించారు. వివరాల ప్రకారం, జూలై 18న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఒక కారు ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతని పుట్టినరోజైన జూలై 23న, స్నేహితులు ఆసుపత్రిలోనే అతనితో కలిసి కేక్ కట్ చేసి ఆ సందర్భాన్ని జరుపుకున్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఆందోళన చేస్తాం : సీజీపీ
నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని కాక్రోచ్ జనతా పార్టీ తేల్చిచెప్పింది. ఇదే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేసింది. గతంలో తమకు ఆందోళనలు చేసిన నేపథ్యం ఏమీ లేదని.. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పోరాటం కొనసాగిస్తున్నామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వెల్లడించారు.
రెండోసారి కూడా ఆడబిడ్డ.. నీటి సంపులో పడేసి చంపేసిన తండ్రి.. ఎక్కడ?
కర్ణాటక, చిక్కబల్లాపూర్ జిల్లాలో ఆడ శిశువు హత్యకు సంబంధించిన అనుమానిత కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రెండవసారి కూడా ఆడపిల్ల పుట్టడంతో అసహనానికి గురైన ఆ వ్యక్తి, తన 13 రోజుల వయసున్న కుమార్తెను నీటి సంపులో పడేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. శాంతినగర్‌కు చెందిన ఇమ్రాన్‌గా గుర్తించిన నిందితుడిని విచారణ అనంతరం అరెస్టు చేశామని, అతని భార్య ముస్కాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వారు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. ముస్కాన్ 13 రోజుల క్రితం ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దంపతులకు అప్పటికే నాలుగేళ్ల వయసున్న మరో కుమార్తె ఉంది. మరో ఆడపిల్ల పుట్టడంపై ఇమ్రాన్ అసంతృప్తితో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
నీట్ వరుస లోపాలకు ముగింపు పలకాలి.. సుప్రీం కోర్టు ఆదేశాలు
నీట్-యూజీ పరీక్షకు సంబంధించి జరుగుతున్న వరుస లోపాలకు ముగింపు పలకాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానానికి మారే ప్రణాళికల వివరాలను కోరింది. పదేపదే జరుగుతున్న అక్రమాలపై జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకవేళ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తే డేటా భద్రతను ఎలా నిర్ధారిస్తారని నిలదీసింది.
ఇక ప్రశ్నపత్రాల లీకేజీ పాల్పడితే జీవితాంతం జైలే : చట్ట సవరణపై కేంద్రం దృష్టి
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై కాక్రోస్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు మరింతగా ఉధృతమైన నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. భవిష్యత్‌లో ఇలాంటి లీకేజీలకు చెక్ పెట్టేలా కేంద్ర మంత్రివర్గంలో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి చట్టంలో కీలక సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కేసుల్లో దోషులకు భారీ జరిమానాతో పాటు సుదీర్ఘకాలం కఠిన జైలు శిక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్‌గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.
మూలకణ మార్పిడి చికిత్సతో వ్యక్తికి పునర్జన్మ - ప్రభుత్వ వైద్యుల విజయం
మూలకణ మార్పిడి చికిత్సతో ఓ వ్యక్తికి చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మూల కణాలతో ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే, దాత, రోగి కూడా దాదాపు రెండేళ్ల తర్వాత బుధవారం నగరంలో కలుసుకున్నారు. రక్త క్యాన్సర్, థలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర రక్త సంబంధిత రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా ఈ ఆపరేషన్‌లో అన్ని రకాలుగా సహాయం చేసింది.
కావేరీ ఆస్పత్రిలో మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ సౌకర్యం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి గ్రూపునకు చెందిన ఆసుపత్రులన్నింటిలోనూ మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీని ఒకే సమీకృత కార్యక్రమం కిందకు తీసుకువచ్చింది. నగరంలోని తన మూడు ఆసుపత్రులలో నాలుగో తరం రోబోటిక్ సర్జరీ, బహుళ విభాగాల నైపుణ్యం, ఏకరూప సంరక్షణ ప్రమాణాలను విస్తరిస్తూ ‘కావేరీ 3X చెన్నై’ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం జీర్ణాశయ శస్త్రచికిత్స, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, గైనకాలజీ మరియు కిడ్నీ మార్పిడితో సహా పలు విభాగాలను కవర్ చేస్తుంది.
రేలా ఆస్పత్రిలో అద్భుత ఆవిష్కరణ - 97 యేళ్ల వృద్ధుడికి బెలూన్‌తో భుజం సర్జరీ
ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడటం వల్ల భుజం కండరంలో తీవ్రమైన, కోలుకోలేని గాయంతో బాధపడుతున్న 97 ఏళ్ల వృద్ధుడికి చెన్నై క్రోంపేటలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ ద్వారా, వైద్యులు అతని భుజంలో సహజంగానే గాలి పోయే ఒక ప్రత్యేక బెలూన్ను అమర్చి, అతని నొప్పిని తగ్గించి, చేయి పనితీరును పునరుద్ధరించారు.
క్లెఫ్ట్స్- గ్రహణం మొర్రి ముందస్తు నిర్ధారణ కోసం అవగాహనకు స్మైల్ ట్రైన్ ఇండియా కృషి
శస్త్రచికిత్స రంగంలో భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్‌లోని స్మైల్ ట్రైన్ ఇండియాకు చెందిన రెండు క్రియాశీల భాగస్వామ్య ఆసుపత్రుల నెట్వర్క్ 8,000కు పైగా ఉచిత క్లెఫ్ట్ శస్త్రచికిత్సలకు మద్దతు ఇచ్చింది. ఇది చికిత్స నుండి దృష్టిని మళ్ళించి, ముందస్తు నిర్ధారణ, అవగాహనపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్లెఫ్ట్ (గ్రహణం మొర్రి) అవగాహన దినోత్సవంగా(WCAD) జూలై 20న పాటిస్తున్నారు
Home
Horoscope
Shorts
Photos
Videos