Tuesday, 15 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Sundari Movie Trailer Launch 6092.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 15 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
సుందరి మూవీ ట్రెయిలర్ లాంఛ్
సుందరి మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
హరిద్వార్ గంగాఘాట్‌లో టూపీస్‌తో మహిళ స్నానం.. వీడియోపై రచ్చ రచ్చ (video)
హరిద్వార్ గంగాఘాట్‌లో మహిళ వీడియో వైరల్ అవుతోంది. మై బాడీ మై ఛాయిస్ వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ మహిళ టూపీస్ ధరించి హరిద్వార్ గంగా నదిలో స్నానం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హరిద్వార్‌లోని గంగా ఘాట్ వద్ద చిత్రీకరించినట్లు చెబుతున్న ఈ వీడియోలో అభ్యంతరకర దుస్తులతో కనిపించింది. వీడియో వైరల్ అయిన వెంటనే పలువురు సోషల్ మీడియా వినియోగదారులు స్పందించారు. పవిత్ర గంగా నదిని, హరిద్వార్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
గోవా కోర్టులో లొంగిపోయిన తరుణ్ తేజ్‌పాల్..
ప్రసిద్ధి చెందిన తెహెల్కా వార్తా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ అయిన తరుణ్ తేజ్‌పాల్, 2013 నాటి అత్యాచార కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం గోవాలోని మపుసా కోర్టు ముందు లొంగిపోయారు. తనకు విధించిన శిక్షపై ఆయన చేసిన అప్పీలు విచారణకు రాకముందే లొంగిపోవడానికి 63 ఏళ్ల మాజీ ఎడిటర్‌కు సుప్రీంకోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. ఆ మూడు వారాల గడువు రేపటితో ముగుస్తుంది.
మాజీమంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో హఠన్మరణం
మాజీ డిప్యూటీ సీఎం, తెలుగుదేశం నాయకుడు ఆళ్ల నాని గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. విశాఖపట్టణంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అంతలోనే ఆయన కుప్పకూలిపోయారు. ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. ఏలూరు నుంచి ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసిపి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ఓటమి చవిచూసారు. అనంతరం 2017లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అయిన ఆయన 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసిపి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
రైల్వే పట్టాలపై కూర్చుని ఏం మాటలు.. రైలు ఢీకొని.. భారత సంతతి యువతి, స్నేహితుడు మృతి
న్యూజెర్సీలో భారత సంతతి యువతితో పాటు ఆమె స్నేహితుడు రైలు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం నాడు స్ప్రింగ్ స్ట్రీట్ స్టేషన్లో పట్టాలపై ఉన్న ఇద్దరు వ్యక్తులను సబ్వే రైలు ఢీకొట్టడంతో వారు మరణించారు. మృతులను న్యూజెర్సీలోని డేటన్కు చెందిన 24 ఏళ్ల మలైకా చిత్రే, న్యూజెర్సీలోని సేర్‌విల్లేకు చెందిన నవం కౌల్గా గుర్తించారు. చిత్రే భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి కాగా, కౌల్ నేపాలీ-అమెరికన్. వీరిద్దరూ రట్జర్స్ యూనివర్సిటీలో చదువుకున్నారు.
పల్నాడులో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు
ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట సోమవారం నాడు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. కందర్ప దుర్గా ప్రసాద్, గొడ్డల్ల లచ్చమ్మ అనే ఈ ఇద్దరు మావోయిస్టులు, నరసరావుపేటలోని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) కార్యాలయంలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సమక్షంలో లొంగిపోయారు. కందర్ప దుర్గా ప్రసాద్ విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంకు చెందినవారని, లచ్చమ్మ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరామపురం తండాకు చెందినవారని ఏఎస్పీ తెలిపారు. వీరిద్దరూ మావోయిస్టు ఉద్యమం కోసం అర్బన్ డెన్ కీపర్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...
డయాబెటిస్. ఈ వ్యాధితో సతమతమయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులే. అవేమిటో తెలుసుకుందాము. చక్కెర శాతం అధికంగా వున్న శీతల పానీయాలను తరచూ తాగటం. ఉదయం వేళ అల్పాహారాన్ని తినకుండా దాటవేస్తుండటం. భోజనంలో కూరగాయలు, పండ్లు వాటా పూర్తిగా తీసుకోకపోవడం. చేపలు వంటి మాంసాహారానికి బదులు జంక్ ఫుడ్ తింటుండటం. పాస్తా, బంగాళదుంపలు, వైట్ బ్రెడ్ తినడం ఎక్కువ చేయడం. రాత్రి 9 గంటల లోపు చేయాల్సిన భోజనాన్ని అర్థరాత్రి 11 తర్వాత తింటూ వుండటం. బటర్ నాన్, బటర్ కేక్, ఇలా వెన్నతో చేసినవి విపరీతంగా తినడం.
మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047
హైదరాబాద్: హైదరాబాద్‌లోని లీ మెరిడియన్‌లో సెప్టెంబర్ 12, శనివారం నాడు జరిగిన 'ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047: క్రియేటింగ్ సిస్టమ్స్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ కేర్' కార్యక్రమంలో, కంపాషనేట్ పేషెంట్ రెస్పాన్స్, ఇంక్. (సిపిఆర్) సంస్థ ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వం, టెక్నాలజీ, విద్యాసంస్థలు, దాతృత్వం, పెట్టుబడి రంగాలకు చెందిన 100 మందికి పైగా నాయకులను ఒకచోట చేర్చింది. 2047లో దేశ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్న నేపథ్యంలో భారతదేశం విస్తరించగల, సమానమైన, మహమ్మారిని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ఎలా నిర్మించగలదో ఈ సదస్సు పరిశీలించింది.
చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం
హైదరాబాద్: టీకాలు చిన్నారులకు మాత్రమే కాదు.. పెద్దలకు కూడా వయసు, ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య ముప్పు ఆధారంగా సరైన సమయంలో వ్యాక్సినేషన్ అవసరమని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. పెద్దల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచడంతో పాటు, వ్యాక్సిన్‌తో నివారించగల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో ప్రత్యేక అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్‌ను ప్రారంభించింది.
ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk
ఈరోజుల్లో ఆరోగ్యం మీద చాలా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందీ అంటే ఇక ఆసుపత్రుల గుంజుడు అలా ఇలా వుండదు. డబ్బు గుల్ల... వళ్లు గుల్ల... ఇల్లు గుల్ల అని పెద్దలు చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతుండాలి. మధ్యవయసు వచ్చినవారిలో రక్తహీనత, ఎముకల సమస్యలు వచ్చే అవకాశాలు వుంటాయి. అందుకని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యల నుంచి బైటపడవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎండు ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకుంటూ వుండాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.
నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ నెట్‌వర్క్‌లలో ఒకటైన NephroPlus, డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను తయారు చేసి, వారికి దేశ, విదేశాల్లో మంచి కెరీర్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో NephroPlus అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ(NIDA)ను ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ మరియు ఫిలిప్పీన్స్‌లో నర్సింగ్ చదువు పూర్తి చేసిన వారిని డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఈ రంగంలో కెరీర్‌కు మరియు విదేశాల్లో పనిచేయడానికి సిద్ధం చేస్తారు.
Home
Horoscope
Shorts
Photos
Videos