Photo Gallery Cinema Cinema Vijay Deverakonda Inerview 5688.htm

Notifications

Vijay Deverakonda inerview

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

<

ఖైదీ భార్యపై జైలు అధికారుల లైంగికదాడి.. ఆపై నకిలీ పత్రాలతో బాధితురాలి భర్త విడుదల

ఖైదీ భార్యపై జైలు అధికారుల లైంగికదాడి.. ఆపై నకిలీ పత్రాలతో బాధితురాలి భర్త విడుదలకర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు నగరంలో ఓ దారుణం జరిగింది. ఓ కేసులో యావజ్జీవ కారాగారశిక్షను అనుభవిస్తున్న తన భర్తను విడిపించుకునేందుకు ఆయన భార్య చేస్తున్న ప్రయత్నాలను అడ్డుపెట్టుకుని జైలు అధికారులు ఖైదీ భార్యపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు జారీ చేసినట్టుగా నకిలీ పత్రాలు సమర్పించి ఖైదీని జైలు నుంచి విడుదల చేశారు. 2018లో ఈ ఘటన జరిగింది. తాజాగా బెంగుళూరు సెంట్రల్ జైలు ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ కర్ణ బి.క్షేత్రి ఈ యేడాది మే నెల 20వ తేదీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు ఖైదీతో పాటు ఒక జైలు ఉద్యోగిని అరెస్టు చేయగా, జైలు డీఐజీ స్థాయి అధికారిపై కూడా విచారణ జరుపుతున్నారు.

రూ.6 కోట్ల మార్కును దాటిన హౌస్ ఆఫ్ హిమాలయాస్ ఉత్పత్తుల అమ్మకాలు

రూ.6 కోట్ల మార్కును దాటిన హౌస్ ఆఫ్ హిమాలయాస్ ఉత్పత్తుల అమ్మకాలుఉత్తరాఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులను భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు తీసుకెళ్లే చొరవ ప్రస్తుతం ఒక బలమైన వ్యాపార నమూనాగా అభివృద్ధి చెందుతోంది. ఉత్తరాఖండ్ గ్రామీణ మహిళల కఠోర శ్రమతో తయారు చేయబడిన ఉత్పత్తులతో కూడిన అంబ్రెల్లా బ్రాండ్ హౌస్ ఆఫ్ హిమాలయాస్, ప్రారంభించినప్పటి నుండి దాదాపు రూ.6 కోట్ల విలువైన వ్యాపారాన్ని నమోదు చేసింది. డిసెంబర్ 2023లో డెహ్రాడూన్‌లో జరిగిన ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ బ్రాండ్‌ను ఆవిష్కరించినప్పుడు హౌస్ ఆఫ్ హిమాలయాస్ జాతీయ గుర్తింపు పొందింది.

హైదరాబాద్ మెట్రోలో ఆంటీల అరాచకం (వీడియో)

LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు

టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు

గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్

bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు