Photo Gallery Cinema Cinema Yevade Subramanyam Success Meet 3210.htm

Notifications

ఎవడే సుబ్రమణ్యం సక్సెస్ మీట్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టుతిరుపతి: ప్రముఖ నటుడు, విద్యావేత్త డాక్టర్ ఎం. మోహన్ బాబు స్థాపించిన తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్(ఎస్వీఐఎస్) క్రీడా విభాగంలో మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్‌లో జరిగిన సీబీఎస్ఈ క్లస్టర్-7 ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర బాస్కెట్‌బాల్ జట్టు విజేతగా నిలిచి సత్తా చాటింది. రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన 188 జట్లతో పోటీపడిన ఈ జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో పంజాబ్‌లో జరగనున్న సీబీఎస్ఈ జాతీయ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో ఎస్వీఐఎస్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత సాధించింది.

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?వందేభారత్ రైలు ఢీకొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గురువారం ఘట్‌కేసర్-బిబినగర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో 20 నుండి 25 ఏళ్ల వయసున్న ఒక గుర్తు తెలియని మోటార్ సైకిలిస్ట్ మరణించాడు. సికింద్రాబాద్ స్టేషన్ నుండి తిరుపతికి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఔషాపూర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం, సదరు వ్యక్తి బిబినగర్ పరిధిలోని ఔషాపూర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన తన మోటార్ సైకిల్‌పై కూర్చుని, కాళ్లతో నెట్టుకుంటూ వెళ్తున్నాడు. వేగంగా వచ్చిన రైలు అతన్ని వెనుక నుండి ఢీకొట్టి, సుమారు 99 స్లీపర్ల పొడవు మేర ఈడ్చుకెళ్లి, ఆ తర్వాత ట్రాక్ పక్కన పడేసింది.

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?బాదం పప్పు. ప్రపంచ మధుమేహ దినం నే పధ్యంలో ఈ పప్పును తినడం వల్ల చెడు రకమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొవ్వుల స్థాయిలను పెంచుతుంది. బాదంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. బాదం పప్పులు తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. బాదం చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, వీటిని తింటే బ్లడ్ షుగర్ నియంత్రించవచ్చు. బాదం గుండెకు మంచిదని నిపుణులు చెపుతారు. బాదం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బాదంలో అనేక పోషకాలు ఉన్నందున ఈ పోషకాల శోషణను పెంచడానికి వీటిని ఖాళీ కడుపుతో తినవచ్చు. బాదం పప్పులు తింటుంటే బరువు అదుపులో వుంటుంది. బాదంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047