Photo Gallery Cinema Hero S Balakrishna 60th Birth Day Celebrations 5779.htm

Notifications

బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్

టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్తిరుమల: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సామాజిక సేవా విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్, తిరుమలకు వచ్చే భక్తులకు కాలుష్య రహిత, మరింత స్థిరమైన రవాణా సౌకర్యాలను అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా 25 ఎలక్ట్రిక్ బస్సులు, ప్రత్యేక ఈవీ ఛార్జింగ్ కేంద్రాన్ని అందజేసింది. తిరుమలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు ఈ బస్సులను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యక్షేత్రానికి రానున్న తరుణంలో ఈ బస్సులు అందుబాటులోకి రావడం విశేషం.

డీఎస్సీ-2025 కుంభకోణానికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా?: జగన్

డీఎస్సీ-2025 కుంభకోణానికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా?: జగన్డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో జరిగినట్లుగా ఆరోపించబడుతున్న కుంభకోణానికి బాధ్యత వహిస్తారా అని వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. దీనిపై ఎక్స్ వేదికగా జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. న్యాయమైన అవకాశం కోసం లక్షలాది మంది అభ్యర్థులు తమ జీవితంలోని అత్యంత విలువైన ఏళ్లను, తమ కుటుంబాల కష్టార్జితాన్ని వెచ్చిస్తారని జగన్ గుర్తు చేశారు. వ్యవస్థ వారిని నిరాశపరిచినప్పుడు, అది కేవలం ఫలితాలపైనే ప్రభావం చూపదు. నియామక ప్రక్రియపై వారికున్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసి, వారిలో తీవ్ర నిరాశను మిగుల్చుతుందని.. జగన్ తెలిపారు.

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk