నా భార్య కూడా సెక్స్ ఫోటోలు సెర్చ్ చేసి పంపుతోంది.. దారి తప్పుతుందా?

సోమవారం, 25 మే 2015 (18:29 IST)
ఉద్యోగ రీత్యా భార్యాభర్తలిద్దరం వేర్వేరు ప్రాంతాల్లో నివశిస్తున్నాం. ఫలితంగా దాంపత్య సుఖానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నెల రెండు నెలలకు ఒకసారి మాత్రమే మేమిద్దరం కలుసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో మేమిద్దరం ఫోన్ సెక్స్ చేసుకునేవాళ్లం. ఆ తర్వాత సెక్స్ చాటింగ్‌ను కొద్దిరోజులు కొనసాగించాం. అయితే, ఇటీవల నా అంగాన్ని ఫోటో తీసి నా భార్యకు షేర్ చేశాను. ఆ తర్వాత సోషల్ మీడియాలోని న్యూడ్ ఫోటోలు, సెక్స్ ఫోటోలు పంపిస్తున్నా. దీంతో ఆమె కూడా నాకు అలాంటి ఫోటోలు కూడా పంపుతోంది. ఇపుడు నాకో సందేహం ఏర్పడింది. సోషల్ మీడియాలో ఈ తరహా ఫోటోలను సెర్చ్ చేసి నాకు పంపడం వల్ల నా భార్యలో శృంగార కోర్కెలు పెరిగి పరాయి పురుషుల పట్ల ఆకర్షిలవుతుందా. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు కూడా ఆమె దీనికే బానిసగా మారుతుందా. సలహా ఇవ్వండి.
 
ఈ కాలంలో ఫోన్ సెక్స్ అనేది సర్వసాధారణంగా మారింది. ఎందుకంటే ప్రతి జంటా లేదా ప్రేమికులు ఫోను సెక్స్ చేయడమే కాకుండా, ఒకరికొకరు హస్త ప్రయోగం, బ్లోజాబ్, ఉపరతి వంటివి చేసుకోవడం సర్వసాధారణం. ఇకపోతే.. మీ విషయానికి వస్తే.. భార్యను సందేహించడం అనైతికం. సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటోలు శోధించి పంపించడం వల్ల పరాయి వ్యక్తుల సంబంధం పెట్టుకుంటుందని భావించడం చాలా తప్పు. ఇదే ఆలోచన స్త్రీకి వస్తే..? అలాంటి ఆలోచన దరికి చేరనీయకండి. పైగా కనీసం వారం పదిరోజులకైనా భార్యవద్దకు వెళ్లి.. ఆమెను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించండి. ఆ సమయంలో మిమ్మలను ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకోండి. ఇక్కడో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. న్యూడ్ ఫోటోలను షేర్ చేసే అలవాటు చేసింది మీరే.. చివరకు ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటుందనే సందేహం ఎలా వస్తుంది? ఇలాంటి ఆలోచనలు దరికి చేరనీయకండి. 

అన్నీ చూడండి

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్