ఒత్తిడికి లోనవుతున్నారా..? నష్టాలేంటో తెలుసుకోండి!

బుధవారం, 10 డిశెంబరు 2014 (17:55 IST)
ఒత్తిడికి లోనవుతున్నారా? ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటో తెలుసుకోండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కారణం ఏదైనప్పటికీ మానసిక ఒత్తిళఅలు శరీర వ్యవస్థను బాగా దెబ్బతీస్తాయి. ఒత్తిళ్లు తీవ్రమైనప్పుడు నాడీ వ్యవస్థ అడ్రినలిన్, నార్-అడ్రినలిన్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. 
 
మనసు ఒత్తిడికి గురువుతోందీ అంటే, ఏదో ఘర్షణ ఉందని, శరీరానికి అదనపు శక్తి అవసరమవుతుందని భావించి శరీరం హార్మోన్లను విడుదల చేస్తుంది. ఆ వెనువెంటనే గుండె వేగం, రక్తపోటు పెరుగుతాయి. అదనపు శక్తి కోసం గ్లూకోజ్ సాధారణ పరిమాణం కన్నా మించి విడుదల అవుతుంది. 
 
ఇది శరీర శ్రమకు సంబంధించినది కాకపోవడం వల్ల అదనంగా విడుదల అయిన గ్లూకోజ్ శరీరంలోనే నిలిచిపోతుంది. అంతిమంగా ఇది మధుమేహానికి దారితీస్తుంది. వీటన్నింటికీ విరుగుడు శరీర శ్రమ, యోగా ప్రాణాయామాల. వ్యాయామాలు శరీర వ్యవస్థను బలోపేతం చేయడమే కాదు. మానసిక ఒత్తిళ్లను తట్టుకునే శక్తిని కూడా పెంచుతాయి. 

అన్నీ చూడండి

విద్యార్థినికి 60 మార్కులు వస్తే 5 మార్కులుగా చూపించిన లెక్చరర్, డిబార్ చేసిన అధికారులు

అమ్మా క్యాంటీన్లలో రుచికరమైన ఆహారం అందించండి.. సీఎం విజయ్ ఆదేశాలు

నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ - ఎన్టీఏ అధికారులకు సమన్లు

రోడ్లపై నమాజ్ చేస్తే ఊరుకోం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

స్కార్పియో, పది లక్షలు, బంగారం, 16 ఉంగరాలు ఇచ్చినా సరిపోలేదు.. వివాహితను ఏం చేశారు?

అన్నీ చూడండి

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

Show comments