సంబంధిత వార్తలు
- Chanakya Niti: ఈ నాలుగు లేని చోట నివసించే వారు పేదవారే.. చాణక్య నీతి
- ఇన్స్టాల్ పరిచయం.. ఇద్దరిదీ ఒకే సమస్య.. లేచిపోయి పెళ్లి చేసుకున్నారు.. (Video)
- చాణక్య నీతి.. కుటుంబ సమస్యలు ఇతరులకు చెప్పకండి..
- వైఎస్ జగన్కు ఓటు వేయకండి.. వివేకా సతీమణి
- 11-03-2025- ప్రదోష వ్రతం.. శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి?
Chanakya Niti: భార్యాభర్తలిద్దరూ కలిసి చేయకూడని ఆ 4 పనులు.. ఏంటవి?
భార్యాభర్తలిద్దరూ కలిసి చేయకూడని నాలుగు పనుల గురించి చాణక్యులు తన నీతిశాస్త్రంలో పేర్కొని వున్నారు. అవేంటో తెలుసుకుందాం. మహాభారతం ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఒకే కంచంలో తినకూడదు. ఇది మత్తుకు సమానం. ముందు భర్త ఆపై భార్య తినాలి.
అలాగే భార్యాభర్తలిద్దరూ కలిసి స్నానం చేయకూడదు. తీర్థయాత్రలకు వెళ్లినా నదిలో దిగేటప్పుడు కూడా కలిసి స్నానమాచరించకూడదు. తామస పూజలో భార్యాభర్తలు కలిసి పాల్గొనకూడదు.
భర్త మాత్రమే తామస పూజలో పాల్గొనాలి. ఈ పూజా సమయంలో మద్యపానం, మాంసం తీసుకోకూడదు. మహిళలు నిషేధిత ప్రాంతాలకు భర్తతో కలిసి భార్య వెళ్లకూడదు. ఇది ఇబ్బందులకు దారితీస్తుంది.
