Festival Posters
✕

పూజలో కొబ్బ రికాయ కుళ్ళితే మంచిదా? కాదా?

పూజలో కొట్టిన కొబ్బరి కాయ కుళ్ళితే దోషమేమి కాదంటున్నారు పండితులు. అపచారం అంతకన్నా కాదంటున్నారు. తెలిసి చేయడం లేదు కనుక కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్ఛారణ చేసి స్

Written By tj
Updated: మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (13:26 IST)
పూజలో కొట్టిన కొబ్బరి కాయ కుళ్ళితే దోషమేమి కాదంటున్నారు పండితులు. అపచారం అంతకన్నా కాదంటున్నారు. తెలిసి చేయడం లేదు కనుక కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్ఛారణ చేసి స్వామికి అలంకరిస్తారు. అంటే ఆ దోషం కుళ్ళిన కొబ్బరికాయదే కానీ ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం.
 
అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళితే కుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుక్కుని పూజా మందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించడం మంచిది. వాహనాలకి కొట్టే కాయ కుళ్ళితే దిష్టి అంతా పోయినట్లే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలని చెబుతున్నారు పండితులు. 

అన్నీ చూడండి

బొద్దింక జనతా పార్టీకి ఖలిస్తాన్ ఉగ్రవాదుల నుంచి రూ. 9 కోట్లు?!!

సౌదీలో ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులకు మరణశిక్ష, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తల్లో వాస్తవం ఏంటి?

బొద్దింకలు సంధించే ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలి కదా? అన్నామలై కామెంట్స్

రాజకీయ పార్టీని నిలబెట్టడం అంత సులభం కాదు : ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై టీవీకే నేతల కామెంట్స్

విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రారంభ ముహూర్తం ఫిక్స్..

అన్నీ చూడండి

20-10-2026 మంగళవారం రాశి ఫలాలు - ఆర్థిక విషయాల్లో ఇతరుల మాటల్ని నమ్మొద్దు

19-10-2026 సోమవారం ఫలితాలు - ఆశించిన ఆశించిన పదవి దక్కకపోవచ్చు...

18-10-2026... ఆదివారం నాటి రాశి ఫలాలు- కుటుంబ అవసరాల కోసం ముందుగానే..?

18-10-2026 నుంచి 24-10-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ కలహం

Chanakya Niti: చాణక్య నీతి- ఎవరితోనూ పంచుకోకూడని ఐదు విషయాలేంటంటే?

తర్వాతి కథనం
Show comments